E-Paper
Advertisement

Hyderabad drug bust : జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు విద్యార్థుల అరెస్ట్..

Hyderabad drug bust : నూతన సంవత్సర వేడుకలకు జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను టాస్క్ పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు సూరి లీల నవీన్, వీర సాయి తేజలు ఈ ముఠాలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకేట్స్ , 100 గ్రాముల ఎండీఎంఏ, ప్యాకెట్స్ ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్‌ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు సైతం తెప్పించామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే చాలు అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు.

Tags

Related News

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

Big Stories

Advertisement
×