E-Paper
Advertisement

Komatireddy: కవితకు సమాధానం చెప్పు హరీష్.. కోమటిరెడ్డి సూటి ప్రశ్నలు

Komatireddy: కవితకు సమాధానం చెప్పు హరీష్.. కోమటిరెడ్డి సూటి ప్రశ్నలు
Advertisement

Komatireddy: మంత్రి కోమటిరెడ్డి మరోసారి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను మోసం చేసి హరీశ్ రావు భారీగా దోచుకున్నాడని.. స్వయంగా కవితే చెప్పిందని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు.. హరీశ్ రావుకు మంత్రి పదవి ఆలస్యంగా ఇవ్వడంపై కోమటి రెడ్డి ప్రస్తావించారు.

మరోవైపు కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ను హరీశ్ రావు ఇరికించాడని, ఈ కేసు సీబీఐ వరకు వెళ్లిందని కవిత అంటుంది అంటూ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ మంచోడు, అతడికి పోర్ట్‌ఫోలియో సీఎం నిర్ణయమే అని కేటీఆర్ ఎందుకు చెప్పలేదు అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Advertisement

కేటిఆర్ హరీష్ రావుకు సపోర్ట్ చేస్తున్నాడా లేక కవితకు సపోర్ట్ చేస్తున్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read: నా కొడుకుల మీద ఒట్టు.. ఏ ఒక్కడిని వదలను

Advertisement

ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత హరీష్ రావు సిగ్గుతో పార్టీకి రాజీనామా చేయాలి. కానీ సిగ్గు లేకుండా హరీష్ రావు ప్రజెంటేషన్ ఇస్తున్నాడంటూ తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×