E-Paper
Advertisement

Arekapudi Gandhi: మాపైనే కౌశిక్ దాడి చేసి.. పూల కుండీలు విసిరేశారు: అరికెపూడి గాంధీ

Arekapudi Gandhi: మాపైనే కౌశిక్ దాడి చేసి.. పూల కుండీలు విసిరేశారు: అరికెపూడి గాంధీ
Advertisement

MLA Arekapudi Gandhi Comments: పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర జరిగిన ఘటనపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తాజాగా స్పందించారు. నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి ఆయన బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారూ. ‘ఇంటికి వస్తానంటూ వీధిరౌడీలా కౌశిక్ రెచ్చగొట్టారు. తీరా మేం ఆయన ఇంటికి వెళ్తే మాపైనే దాడి చేశారు. అంతేకాదు మాపై పూల కుండీలు కూడా విసిరేశారు. ఆంధ్ర, తెలంగాణ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. కౌశిక్ ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’ అంటూ అరికెపూడి అన్నారు.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×