E-Paper
Advertisement

Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్‌కు రిలీఫ్.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు..

Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్‌కు రిలీఫ్.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు..
Advertisement

Pallavi Prashanth : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు బెయిలు మంజూరైంది. నాంపల్లి క్రిమనల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 15వేల పూచికత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని సూచించారు. అలాగే ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరు కావాలని చెప్పారు. విచారణకు పోలీసులకు సహకరించాలని న్యాయస్థానం షరతులు విధించింది.

బిగ్ బాస్ టైటిల్‌ అందుకున్న రోజు రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్‌ పోలీసులు ప్రశాంత్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. బుధవారం అతడి స్వగ్రామం కొలుగూరులో అరెస్టు చేసిన పోలీసులు.. పల్లవి ప్రశాంత్‌‌ను జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు తరలించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో హాజరుపర్చారు.

Advertisement

కాగా నిన్న పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ప్రశాంత్‌కు.. బయట ఏం జరుగుతున్నదో తెలీదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. పోలీసుల వైఫల్యం వల్లే ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని వాదనలు వినిపించారు. అనంతరం, తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది నాంపల్లి న్యాయస్థానం.

Tags

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×