E-Paper
Advertisement

Real Sisters : రీల్ స్టార్స్.. రియల్ సిస్టర్స్!

Real Sisters : రీల్ స్టార్స్.. రియల్ సిస్టర్స్!
Advertisement
Real Sisters

Real Sisters : ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుండి ఎంతో మంది నటీనటులు పరిచయమవుతూనే ఉంటారు. వారిలో స్టార్ హోదాలు అనుభవించిన వాళ్లు ఉన్నారు. అవకాశాలు రాక ఇండస్ట్రీకీ దూరమైన వాళ్లూ ఉన్నారు. అలా రీల్‌లో మోత మోగించిన రియల్ సిస్టర్స్ ఎవరో ఓసారి చూద్దాం.

రాధిక – నిరోషా
తెలుగు సినీ నటి నిరోష.. కేవలం కొన్ని తెలుగు సినిమాల్లో మాత్రమే నటించింది. ఇక ఈమె సోదరి రాధికా అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు పలు భాషల్లో నటించి మెప్పించారు.

Advertisement

నగ్మా – జ్యోతిక
ఒకప్పటి స్టార్ హీరోయిన్.. నగ్మా గురించి అందరికీ తెలిసిందే. తన అందం, నటనతో పలు భాషల్లో నటించింది. ఇక ఈమె చెల్లెలు జ్యోతిక కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు.

కాజల్ – నిషా అగర్వాల్
కాజల్ అగర్వాల్ వరుస సినిమాలు చేసిన బ్యూటీ స్టార్. పెళ్లి తర్వాత కూడా అదే దూకుడుతో ఉంది. ఇక కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా పలు సినిమాల్లో నటించినా సక్సెస్ కాలేకపోయింది.

Advertisement

శృతి – అక్షర హాసన్
గ్లామర్ బ్యూటీ శృతిహాసన్ కొన్నిరోజులు సినిమాలకు దూరంగా ఉండగా.. ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక తన చెల్లెలు అక్షర హాసన్ కూడా బాలీవుడ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×