BigTV English

Old City : పాతబస్తీలో బాలుడు మిస్సింగ్..

Old City : పాతబస్తీలో బాలుడు మిస్సింగ్..

Old City : హైదరాబాద్ పాతబస్తీలో బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. హుస్సేనీ ఆలం ఫతే దర్వాజాలో నివాసంముంటున్న నసిర్ అనే బాలుడు ఈ నెల 14 నుంచి కనిపించకుండా పోయాడు. సాయంత్రం కూరగాయల కోసం వెళుతున్నాని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిన నసీర్ రాత్రి అయునా తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు బీహార్‌కు చెందిన యూసఫ్ అనే వ్యక్తి అతన్ని తీసుకెళ్లాడని అనుమానిస్తున్నారు. ఇటీవల దమ్మాయిగూడలోనూ ఇందూ అనే చిన్నారి కనిపించకుండా పోయి చెరువులో శవమై తేలడంతో తాజా ఘటన హాట్‌ టాపిక్ అయ్యింది.


Tags

Related News

Karimnagar news: వృద్ధాప్య పెన్షన్ పంపకంలో తేడా.. తల్లిని వదిలేసిన కుమారులు.. చివరికి?

BRS Politics: కారు రోడ్డుపైకి వస్తుందా? గంటల వ్యవధిలో కేసీఆర్‌తో కొడుకు-కూతురు భేటీ వెనుక

Cm Revanth Reddy: అపోహలు నమ్మొద్దు.. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు

తలకిందులుగా జాతీయ జెండా ఎగరేసిన తహసీల్దారు.. చర్యలు తప్పవా?

Banakacherla Project: తగ్గేదేలే.. బనకచర్ల ప్రాజెక్టుపై ఇద్దరు సీఎంల మాటల యుద్ధం

CM Revanth Reddy: గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Big Stories

×