E-Paper
Advertisement

Ponnam Prabhakar : కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చెయ్యలేరు.. బండి సంజయ్‌కు మంత్రి పొన్నం కౌంటర్..

Ponnam Prabhakar : కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చెయ్యలేరు.. బండి సంజయ్‌కు మంత్రి పొన్నం కౌంటర్..
Advertisement

Ponnam Prabhakar : బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ ఎంపీ వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని.. ప్రజలందరికీ స్పష్టత వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసే ధైర్యం ఇతర రాజకీయ పార్టీలకు లేదని తేల్చి చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుకు అడుగులు వేస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు అసహనానికి గురవుతోందని అన్నారు. కానీ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని స్పష్టం చేశారు. బీజేపీ ఢిల్లీలో మూడోసారి అధికారంలోకి బీఆర్ఎస్ రెండుగా చీలనుందని తెలిపారు.

ఇక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఎన్నికల స్టంటేనని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాముడి కటౌట్లు అడ్డుపెట్టుకొని బీజేపీ ఓట్ల అడుగుతుందని.. జగద్గురు చెప్పినగానీ ఆశాస్త్రీయంగా రామమందిరాన్ని ప్రారంభిస్తున్నారని విమర్శించారు. లింగ ప్రాణప్రతిష్ఠ ఎవరు చేయ్యాలో తెలియదా.. ఇది అరిష్ఠం కాదా అని మంత్రి ప్రశ్నించారు. వైఫల్యం చెందిన ఎంపీల్లో బండిసంజయ్ నెంబర్‌వన్ అని అన్నారు. బండిసంజయ్ మాటలు జోతిష్యం చెప్పినట్టు ఉన్నాయని మంత్రి ఎద్దేవా చేశారు.

Advertisement

.

.

Advertisement

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×