BigTV English
Advertisement

Rain in Hyderabad: హైదరాబాద్‌లో వర్షం.. అటు వెపు వెళ్తున్నారా..? అయితే మీరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్టే..?

Rain in Hyderabad: హైదరాబాద్‌లో వర్షం.. అటు వెపు వెళ్తున్నారా..? అయితే మీరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్టే..?

Rain in Hyderabad: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. మేఘావృతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం కురువడం ప్రారంభమయ్యింది. నగరంలోని పలు చోట్ల మోస్తరు వర్షం.. మరికొన్ని చోట్లా భారీ వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అప్పటికే అలర్ట్ గా ఉన్న సంబంధిత విభాగాల సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్ల వరద నీరు వచ్చి చేరితో వాటిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ నిలువడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు.

Also Read: కేటీఆర్‌పై పరువునష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే వివేక్ స్ట్రాంగ్ వార్నింగ్


పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇటు సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు.

 

Related News

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ రేవంత్ ప్రచారం.. డేట్స్ ఇవే

Siddipeta News: సిద్దిపేట సిటిజన్స్ క్లబ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు, పలువురు అరెస్ట్

Cyclone Montha: తెలంగాణపై మొంథా ఎఫెక్ట్.. మంత్రి ఉత్తమ్ కీలక సూచన

Riyaz encounter: నిజామాబాద్ పోలీస్ హత్య కేసు.. హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Minister Seethakka: సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క.. డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం

Camera In Wash Room: ప్రభుత్వ పాఠశాలలో షాకింగ్ ఘటన…. బాలికల వాష్ రూంలో కెమెరా!

Minister Uttam Kumar: పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యం: మంత్రి ఉత్తమ్

Bandi Sanjay: ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×