E-Paper
Advertisement

Ritika Nayak: లంగా ఓణీలో రితికానాయక్ అందాలు.. సొగసు చూడతరమా..

Ritika Nayak: లంగా ఓణీలో రితికానాయక్ అందాలు.. సొగసు చూడతరమా..
Advertisement

Ritika Nayak Latest Photos: ఫస్ట్ మూవీతోనే బంపర్ ఆఫర్ కొట్టేసింది.. ఆమె ఎవరో కాదు రితికా నాయక్. వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది ఈ భామ.

Advertisement

విశ్వక్ సేన్ హీరోగా రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్ గా వచ్చిన ఫామిలీ ఎంటర్ టైనర్ అశోకవనంలో అర్జున కళ్యాణం.. ఈ సినిమాలో,సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రితికా నాయక్.

Advertisement

మొదటి సినిమాతోనే నాచురల్ ఫర్ఫామెన్స్ ఇచ్చి ఆడియన్స్ మనసే కాదు అల్లు అరవింద్ లాంటి బడా ప్రొడ్సూసర్స్ మనసే దోచేసింది ఆ ఢిల్లీ ముద్దుగుమ్మ.

ఈ మధ్య కాలంలో అశోకవనంలో అర్జున కళ్యాణం.. తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది.

ఫస్ట్ మూవీతో పాపులర్ అయిన రితికా నాయక్.. ఏకంగా గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్ లోనే  హీరోయిన్ గా మూడు సినిమాల్లో నటిస్తోంది.

ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాలతో బిజీగా గడుపుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా లంగా ఓణీలో ఓ టెంపుల్ దగ్గర ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×