BigTV English

Rajendra Nagar Police Station : దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా రాజేంద్రనగర్.. అభినందనలు తెలిపిన సీఎం..

Rajendra Nagar Police Station : దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా రాజేంద్రనగర్.. అభినందనలు తెలిపిన సీఎం..

Rajendra Nagar Police Station : దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ గా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ నిలిచింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఉత్తమ స్టేషన్‌గా నిలవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎస్.ఎచ్.వో నాగేంద్రబాబు‌కు అభినందనలు తెలిపారు.


ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ అవార్డ్ ను స్టేషన్ ఎస్.ఎచ్.వో నాగేంద్రబాబు‌‌కు అందజేశారు. దేశంలో 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ నిలిచింది.


Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×