E-Paper
Advertisement

Gachibowli Rave party: గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో సినీ ప్రముఖులు, టెక్కీలు..

Gachibowli Rave party: గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో సినీ ప్రముఖులు, టెక్కీలు..
Advertisement

Gachibowli Rave party: హైదరాబాద్ సిటీలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలిలోని ఓ గెస్ట్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పక్కా సమాచారంతో గత రాత్రి గెస్ట్ హౌస్‌‌పై దాడులు చేశారు.

18 మంది యువతీ యువకులకు అరెస్ట్ చేశారు. వారిలో సినీ ప్రముఖులు, సాప్ట్‌వేర్ ఇంజనీర్లు 10 మంది ఉన్నారు. మరో 8 మంది అమ్మాయిలు. వీరితోపాటు గంజాయి, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Advertisement

ALSO READ: డ్రగ్స్ రహిత తెలంగాణనే లక్ష్యం.. అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

అదుపులోకి తీసుకున్న వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ రేవ్‌ పార్టీ జరుగుతున్న గెస్ట్‌హౌస్ ఎవరిది? పార్టీ వెనుక ఉన్నది ఎవరు? ఇలా అన్నికోణాల్లో ఆరా తీస్తున్నారు.

Advertisement

పట్టుబడిన అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చారు? వీరికి ఎంత మనీ ఇచ్చారు అనేదానిపై కూపీ లాగుతున్నారు. ఈ తతంగాన్ని కొందరు సినీ సెలబ్రిటీలు, టెక్కీలు నడిపినట్టు తెలుస్తోంది. దీంతో లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు.

 

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×