E-Paper
Advertisement

Revanth Reddy: 14కి 14 మనవే.. పాలమూరులో కాంగ్రెస్ గర్జన..

Revanth Reddy: 14కి 14 మనవే.. పాలమూరులో కాంగ్రెస్ గర్జన..
Advertisement
Revanth Reddy speech

Revanth Reddy: నేనూ పాలమూరు బిడ్డనే.. ఇక్కడి ప్రజలు నాటిన మొక్కనే: రేవంత్‌రెడ్డి
పాలమూరు ప్రజల ఆశీర్వాదంతోనే నేనిప్పుడు ఈ స్థాయికి ఎదిగా: రేవంత్‌రెడ్డి

2009లో మహబూబ్‌నగర్‌ నుంచి కేసీఆర్‌ను ఎంపీగా గెలిపిస్తే ఏం చేశారు?

Advertisement

అప్పుడు ఆలంపూర్‌కు వరదలు వస్తే.. బంజారాహిల్స్‌లో బంగ్లా అమ్మి పేదలకు ఇండ్లు కట్టిస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ ఏం చేశారు?

కరీంనగర్, మెదక్ జిల్లాలకు నిధుల వరద పారిస్తున్న కేసీఆర్.. పాలమూరును ఎందుకు పట్టించుకోలేదు?

Advertisement

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎవరు అడ్డుకుంటున్నారు?

పాలమూరుకు శనిలా మారిన కేసీఆర్: రేవంత్‌రెడ్డి

పాలమూరులో 14కి 14 ఎమ్మెల్యే సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు గెలిపించాలని రేవంత్ పిలుపు

అధికారంలోకి వస్తే పేదలు ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఆర్థిక సాయం చేస్తాం..

ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం..

రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగంగా 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం..

కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం..

రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ చేస్తాం..

పాలమూరు-రంగారెడ్డి, కొడంగల్, నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం: రేవంత్‌రెడ్డి

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×