BigTV English

Avinash Reddy: వదల బొమ్మాళీ.. అవినాష్‌పై మళ్లీ హైకోర్టుకు సునీత..

Avinash Reddy: వదల బొమ్మాళీ.. అవినాష్‌పై మళ్లీ హైకోర్టుకు సునీత..
sunitha avinash reddy

Viveka murder latest news(Breaking news in Andhra Pradesh) : ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్‌రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. ఆయనకు ఎలాగైనా బెయిల్ రాకుండా చేసేందుకు సునీతారెడ్డి సైతం అంతకంటే ఎక్కువే ట్రై చేశారు. అవినాష్ ఏ కోర్టుకు వెళితే ఆ కోర్టుకు వెళుతూ.. బెయిల్ ఇవ్వొద్దంటూ పిటిషన్లు వేశారు. తెలంగాణ హైకోర్టులో ఎట్టకేళకు అవినాష్‌రెడ్డికి కండిషనల్ ముందస్తు బెయిల్ రావడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు.


అవినాష్‌కు ఇలా బెయిల్ వచ్చిందో లేదో.. అలా హైకోర్టులోుు మెమో దాఖలు చేశారు సునీత. గతంలో ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా.. అవినాష్ తల్లికి ఆరోగ్యం బాగాలేదని కోర్టుకు తెలిపారు అవినాష్ తరఫు లాయర్. ఒకవేళ అనారోగ్యం విషయం తప్పైతే చర్యలు తీసుకోవాలని గత విచారణలో కోర్టుకు తెలిపారు అతని తరఫు న్యాయవాది.

అయితే, అవినాష్ తల్లికి ఎలాంటి సర్జరీ జరగలేదని.. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన అవినాష్‌పై, అతని తరఫు న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా మెమో ఫైల్ చేశారు సునీత.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×