E-Paper
Advertisement

Cabinet Meeting : రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. కేబినెట్ ఆమోదం..

Cabinet Meeting : రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. కేబినెట్ ఆమోదం..
Advertisement

Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు.

గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఎలా ఉంది. భవిష్యత్తులో ఎలా ఉండబోతోందనే అంశాలతో గవర్నర్ ప్రసంగం ఉండాలని నిర్ణయించారు.

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలలో ఇప్పటికే రెండు పథకాలు అమల్లోకి వచ్చాయి మిగతా నాలుగు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేయాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్దికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. ప్రజలను అభివృద్దికై ప్రభుత్వం చేపట్టబోయే పథకాల గురించి సైతం గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలుస్తోంది.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×