E-Paper
Advertisement

Revanth Reddy: బీఆర్ఎస్‌ను తుక్కుతుక్కు చేసినట్టే బీజేపీని చేయాలి..

Revanth Reddy: బీఆర్ఎస్‌ను తుక్కుతుక్కు చేసినట్టే బీజేపీని చేయాలి..
Advertisement
Revanth Reddy In Tukkuguda Congress Meeting
Revanth Reddy In Tukkuguda Congress Meeting

Revanth Reddy In Tukkuguda Congress Meeting: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని తుక్కుతుక్కు చేసినట్లే దేశంలో బీజేపీని తుక్కుతుక్కుగా తొక్కాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గోదావరి, కృష్ణా నదులు కలిసి తుక్కుగూడలో సునామీ సృష్టిస్తే ఎలా ఉంటుందో అలా ఉందని అన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జూన్ 9 ఢిల్లీలో మువ్వెనల జెండా ఎగరాలని అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టం వల్ల తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.

Advertisement

ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. నమో అంటే నమ్మితే మోసం అని ఎద్దేవా చేశారు. విభజన చట్టం అమలు చేయలేదని.. బయ్యారం ఉక్కు కర్మాగారంపై ఊసేలేదని అన్నారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందన్నారు. తెలంగాణను పట్టి పీడించారన్నారు. ఏది పడితే అది మాట్లాడితే బాగుండదు అని కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు. చర్లపల్లి జైలులో కేసీఆర్‌కు డబుల్ బెడ్ రూం కట్టిస్తామన్నారు. కుటుంబమంతా కలిసి జైళ్లో ఉండేలా డబుల్ బెడ్ రూం కట్టిస్తామన్నారు.

Advertisement

హైదరాబాద్‌లో వరదలు వస్తే కిషన్ రెడ్డి ఒక్క రూపాయి అయినా తెచ్చిండా అని మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయనప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×