E-Paper
Advertisement

Samantha: స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఆ పని చేస్తున్న సమంత..

Samantha: స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఆ పని చేస్తున్న సమంత..
Advertisement

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లోకి వెళ్లి ఇప్పుడే బయటకు వస్తున్న విషయం తెల్సిందే.. మయాసైటిస్ వ్యాధికి ఆమె చికిత్స తీసుకుంటుంది. ఈ వ్యాధి వలన ఆమె ఎంత సఫర్ అవుతుంది అని ఎన్నోసార్లు చెప్పుకొస్తూనే ఉంది. ఎలాంటి ఫుడ్ పడితే అలాంటింది తినలేను అని, ఎక్కువ స్టెరాయిడ్స్ తోనే బతుకుతున్నాను అని చెప్పుకొచ్చింది. వాటివలనే తనకు బలం వస్తుందని.. కానీ, స్టెరాయిడ్స్ తీసుకోవడం వలన చర్మ సంబంధింత సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపింది.

Advertisement

ఇక ఒకప్పుడు వంద కేజీలు బరువులు సునాయాసంగా ఎత్తేసే సామ్.. ఈ వ్యాధితరువాత చిన్న చిన్న బరువులు కూడా ఎత్తలేకపోయినట్లు తెలిపింది. ఇక ఈ ఏడాది కాలం.. ఆమె ప్రకృతి వైద్యంతో కొద్దిగా కుదుటపడడంతో.. సామ్ మళ్లీ నార్మల్ స్థితికి రావడానికి ప్రయత్నిస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ ను షేర్ చేసే ఈ చిన్నది తాజాగా జిమ్ లో బరువులు ఎత్తే ఫోటోను షేర్ చేసింది. ముఖం చూపించకుండా బ్యాక్ చూపిస్తూ.. జిమ్ చేస్తూ కనిపించింది.

ఇక ఈ ఫోటోకు గుడ్ ఫైట్ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఇందులో కూడా ఆమె స్టెరాయిడ్స్ తీసుకుంటున్నట్లు కనిపించడంతో ఫ్యాన్స్ ఇంకా స్టెరాయిడ్స్ తీసుకుంటున్నావా.. సామ్ అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం సామ్.. సిటాడెల్ సిరీస్ తో బిజీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తీ అయ్యింది. మరి ఈ చిన్నది ఏ యాక్షన్ సినిమా కోసం ఇంతలా కష్టపడుతుందో తెలియాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×