E-Paper
Advertisement

TG Government – Juda Strike: మంత్రి దామోదర హామీ.. సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు..

TG Government – Juda Strike: మంత్రి దామోదర హామీ.. సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు..
Advertisement

TG Government main Decision on Juda Strike: తమ డిమాండ్లను పరిష్కరించాలని మూడురోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించి నిరసనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూడాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూడాలకు ఇచ్చిన హామీలపై తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.

ఉస్మానియా, గాంధీ ఆస్పత్రిలో వసతి గృహాల నిర్మాణానికి నిధులు విడుదల చేసింది. కాకాతీయ మెడికల్ కాలేజీలో రోడ్ల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ జీఓ విడుదల చేసింది.

Advertisement

తెలంగాణ జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన రెండు హామీలపై ప్రభుత్వం జీఓ రిలీజ్ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రితోపాటు కాకతీయ వైద్య కళాశాలలకు మొత్తం రూ.204.85 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం కావడంతో జూడాలు సమ్మె విరమించారు. జూడాల సమస్యలు పరిష్కరించడంతోపాటు స్టైఫండ్ సకాలంలో అందేలా చూస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా హామీ ఇచ్చారు.

Tags

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×