E-Paper
Advertisement

Telangana Weather: మండే ఎండల్లో చల్లని కబురు.. రాగల 4 రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ.!

Telangana Weather: మండే ఎండల్లో చల్లని కబురు.. రాగల 4 రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ.!
Advertisement

Telangana State Weather Update: మాడు పగిలే ఎండలతో తల్లడిల్లిపోతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ కూల్ కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది.

రాగల నాలుగు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసున్న వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.

Advertisement

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు వాతావారణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.

Also Read: సీబీఐ అరెస్ట్.. ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరో షాక్..!

Advertisement

హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఎండ వేడి తక్కుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. గరిష్ఠి, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 36-26 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

Tags

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×