E-Paper
Advertisement

Pushpa 2 Update: పుష్ప 2 లో పవన్ కళ్యాణ్.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. క్రేజీ కాంబో వస్తోంది!

Pushpa 2 Update: పుష్ప 2 లో పవన్ కళ్యాణ్.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. క్రేజీ కాంబో వస్తోంది!
Advertisement

Pawan Kalyan in Pushpa 2 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా మొదలైనప్పటినుంచి అంచనాలను పెంచేస్తునే ఉంది. పోస్టర్స్, టీజర్ ఎన్ని రికార్డులు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడు పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది.

మూడేళ్ళుగా ఈ సినిమా కోసం బన్నీ మరో సినిమాను చేయకుండా ఎంతో కష్టపడుతున్నాడు. ఆ కష్టానికి ప్రతిఫలం కచ్చితంగా దక్కుతుందనే అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమా గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటంటే.. పుష్ప 2 కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఏపీ ఎలక్షన్స్ లో బిజీగా ఉన్న పవన్.. తన సినిమాలను హోల్డ్ లో పెట్టి.. పుష్ప 2 కోసం వచ్చాడు అంటే నమ్మేలా లేదుకదా. ఇదే డౌట్ అందరికి వస్తుంది.

Advertisement

Also Read: Prabhas: ప్రభాస్ ముందు అల్లు అర్జున్ పిల్లాడు.. బాలీవుడ్ క్రిటిక్ సంచలన వ్యాఖ్యలు

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. పుష్ప 2 కోసం పవన్ తన గాత్రాన్ని అందివ్వనున్నాడట. సినిమా మొదట్లో వచ్చే హీరో ఇంట్రడక్షన్ సీన్స్ కు పవన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడని టాక్. ఇందులో ఎంత నిజంఉన్నది అనేది తెలియదు కానీ.. ఈ ఒక్క వార్తతో పుష్ప 2 పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వార్త వినడమే.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. వస్తున్నాం అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×