BigTV English

Vote From Home: ఓట్ ఫ్రమ్ హోమ్.. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ ఆఫర్..

Vote From Home: ఓట్ ఫ్రమ్ హోమ్.. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ ఆఫర్..
vote from home

Vote From Home:
కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
కర్ణాటక మొత్తం ఒకే దశలో పోలింగ్
మే 13న కౌంటింగ్


ఏప్రిల్ 13న కర్నాటక ఎన్నికల నోటిఫికేషన్
ఏప్రిల్ 20 వరకు నామినేషన్లకు గడువు
ఏప్రిల్ 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
మార్చి 29 నుంచే ఎన్నికల కోడ్ అమలు

కర్ణాటక ఎన్నికల్లో తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్
80 ఏళ్లు పైబడిన వారికే ఓట్ ఫ్రమ్ హోమ్
కర్ణాటకలో దివ్యాంగులకు కూడా ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం


కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు
మే 24తో ముగియనున్న అసెంబ్లీ పదవీకాలం
కర్ణాటకలో మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలు
41,312 మంది ట్రాన్స్‌జెండర్లకు ఓటు హక్కు

Related News

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

CM Chandrababu: ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మత్స్యకారులకు అలర్ట్

AP Government: రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ.. పెట్టుబడుల కోసం ప్రభుత్వం మరో ముందడుగు

AP Govt: పండుగ పూట గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. పెండింగ్ బిల్లులు విడుదల

Housing Permission For Rupee: ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూపాయికే నిర్మాణ అనుమతులు

Big Stories

×