E-Paper
Advertisement

Podarillu Peddi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. పెద్ది అవుట్..

Podarillu Peddi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. పెద్ది అవుట్..
Advertisement

Podarillu Peddi : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న పెద్ది సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. రీసెంట్ గా ప్రారంభమైన ఈ సీరియల్  జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ స్టోరీ కాస్త డిఫరెంట్ గా ఉండడంతో సీరియల్ మొదలైంది అతి కొద్దిరోజుల్లోనే మంచి టాక్ ని సొంతం చేసుకుంది.. పొదరిల్లు సీరియల్ ను కార్తీక దీపం సీరియల్ హీరో నిరూపం పరిటాల నిర్మిస్తున్నారు.. ఈ సీరియల్ డిఫరెంట్ స్టోరీ తో రావడంతో పాటుగా ఒక్కొక్కరు క్యారెక్టర్ లో కనిపించడంతో జనాలు ఎక్కువగా దీన్ని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇకపోతే ఇందులో పాజిటివ్ క్యారెక్టర్ మాధవ పాత్ర అది జనాలని ఎంతగా మెప్పించిందో చెప్పనక్కర్లేదు. అయితే ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఇకమీదట కనిపించబోతూ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మాధవ క్యారెక్టర్ ని తీసేస్తున్నారా? లేదా?ఆయనే సీరియల్ నుంచి తప్పుకుంటున్నారా అన్నది ప్రస్తుతం సస్టెన్స్ గా మారింది..  అసలు మ్యాటర్ ఏంటో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

పొదరిల్లు మాధవ్ అవుట్..

స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సీరియల్ లో ముగ్గురు అన్నదమ్ములకు అన్నగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నా మాధవ్ ఇప్పుడు సీరియల్ నుంచి తప్పుకుపోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.. మాధవ్ అసలు పేరు అజయ్ సత్యనారాయణ.. గతంలో ఈయన అనేక సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఈ సీరియల్ లో మాధవ్ పెద్ది పాత్రల్లో నటించి సీరియల్ మొదలైన అతి కొద్ది రోజుల్లోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.. హీరోయిన్ను నలుగురిలో మాధవ్ ని పెద్ది అని పిలుస్తూ తనకి బాగా కనెక్ట్ అవుతుంది.. అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు సీరియల్ నుంచి తప్పుకోబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. అసలు అజయ్ఎందుకు తప్పుకుంటున్నాడు అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. నిజానికి ఈయనకు సినిమాల్లో కూడా అవకాశాలు రావడంతో వాటికోసం ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడు అంటూ మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఏది ఏమైనా కూడా దీనిపై ఒక క్లారిటీ రావాలంటే అజయ్ సత్యనారాయణ రిప్లై ఇచ్చే అంతవరకు వెయిట్ చేయాలి..

అజయ్ రెమ్యూనరేషన్?

Advertisement

అజయ్ సత్యనారాయణ అలియాస్ అజయ్ గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.. తెలుగులో ఈయన నటించిన నువ్వు నేను ప్రేమ సీరియల్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.. తన నటనతో తెలుగులోకి అడుగుపెట్టిన మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు.. ఇప్పుడు రెండవ సీరియల్ గా పొదరిల్లు సీరియల్ లో నటిస్తున్నారు.. ఈ సీరియల్ అతని కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. హీరో హీరోయిన్ల కన్నా ఈ పాత్ర హైలెట్ గా నిలిచింది. ఈ సీరియల్లో నటిస్తున్న పాత్ర కోసం ఆయన దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ లెక్కన ఆయన నెలకు లక్షల్లోని సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న అజయ్ అక్కడ కూడా బాగానే సంపాదిస్తున్నాడని తెలుస్తుంది. తనకి సినిమాలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు అజయ్…

Also Read : మంగళవారం టీవీ సినిమాలు.. యాక్షన్ లవర్స్ కు పండగే..

Related News

బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!

‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి హీరో ఔట్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!

ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

Big Stories

Advertisement
×