E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. యాక్షన్ లవర్స్ కు పండగే..

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. యాక్షన్ లవర్స్ కు పండగే..
Advertisement

Today Movies in TV : టీవీ చానల్స్ ఈమధ్య ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త ప్రోగ్రాంలను అందిస్తున్నాయి.. వాటితో పాటుగా టీవీ సీరియల్స్ కూడా డిఫరెంట్ స్టోరీలతో రావడంతో ఎక్కువ మంది జనాలు మీటింగ్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అంతే కాదు ఈమధ్య కొత్త సినిమాలు కూడా రావడంతో జనాలు టీవీ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.. ప్రతిరోజు తెలుగు చానల్స్ కొత్త సినిమాలన్నీ అందిస్తున్నాయి.. స్టార్ మా, జెమినీ టీవీ, జీ తెలుగు వంటి చానెల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. మరి ఈ మంగళవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఆర్య

మధ్యాహ్నం 3.30 గంటలకు – తుఫాకీ

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – స్వాతిముత్యం

ఉదయం 10 గంటలకు – మహారాజ

మధ్యాహ్నం 1 గంటకు – అవతారం

సాయంత్రం 4 గంటలకు – అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్

రాత్రి 7 గంటలకు – నా అల్లుడు

రాత్రి 10 గంటలకు – భగీర

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అందమైన జీవితం

ఉదయం 9 గంటలకు – L2: ఎంపురాన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – బలగం

సాయంత్రం 2.30 గంటలకు – సింగం

సాయంత్రం 6 గంటలకు – డీజే టిల్లు

రాత్రి 10 గంటలకు – K.G.F 1

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – చంద్రలేఖ

ఉదయం 11 గంటలకు – దూసుకెళతా

మధ్యాహ్నం 2 గంటలకు – యువరాజు

సాయంత్రం 5 గంటలకు – యముడు

రాత్రి 8 గంటలకు – డిటెక్టివ్‌

రాత్రి 11 గంటలకు – ఆడాళ్లు అలిగితే

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – చెప్పాలని ఉంది

ఉదయం 10 గంటలకు – ఆదిత్య 369

మధ్యాహ్నం 1 గంటకు – సందడే సందడి

సాయంత్రం 4 గంటలకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

రాత్రి 7 గంటలకు – గిల్లికజ్జాలు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమ పల్లకి

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – మా ఆయన బంగారం

రాత్రి 10.30 గంటలకు – మా ఆయన బంగారం

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు – భలే దొంగలు

మధ్యాహ్నం 12 గంటలకు – సరిపోదా శనివారం

మధ్యాహ్నం 3 గంటలకు – సైనికుడు

సాయంత్రం 6 గంటలకు – జై చిరంజీవ

రాత్రి 9 గంటలకు – వలిమై

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – డిటెక్టివ్‌

ఉదయం 9 గంటలకు – కుబేర

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode July 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను అనుమానించిన మిస్సమ్మ 

Gundeninda GudiGantalu Today episode: మీనాతో బాలు రొమాన్స్..మనోజ్ పై సీరియస్.. శోభా మాటకు నీతూ ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : వరాలకు ఫ్యూజుల్ అవుట్.. శైలు రాకతో సీన్ రివర్స్.. గాయత్రి ఎంట్రీతో ట్విస్ట్ అదుర్స్..

Karthika Deepam 2 Serial Today Episode July 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, దశరథ కూతురన్న నిజం తెలుసుకున్న శ్రీధర్‌ 

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి పై నర్మద కౌంటర్స్.. రామారాజుకు ఘోర అవమానం.. భద్రకు ప్రేమ దొరుకుతుందా..?

Brahmamudi Serial Today Episode July 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు బిగ్ షాక్ ఇచ్చిన ఇందు 

Intinti Ramayanam Today Episode: కమల్ ను ఇరికించిన భానుమతి.. దొంగతనం చేసిన పల్లవి.. అవనికి నిజం తెలుస్తుందా..?

Brahmamudi Serial : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్లో మరో ట్విస్ట్..!

Big Stories

Advertisement
×