E-Paper
Advertisement

నేను సూసైడ్ చేసుకోలేదు..కారు ప్రమాద ఘటన పై మాధురి క్లారిటీ..ఆరోజు జరిగిందిదే అంటూ!

నేను సూసైడ్ చేసుకోలేదు..కారు ప్రమాద ఘటన పై మాధురి క్లారిటీ..ఆరోజు జరిగిందిదే అంటూ!
Advertisement

Big Tv Kissik Talks: దివ్వెల మాధురి పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రముఖ రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాస భార్యగా అందరికీ ఎంతో సుపరిచితమే. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇదివరకే వాణి అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ తన పెద్ద కుమార్తెకు పెళ్లి చేసిన తరువాత దివ్వెల మాధురితో సన్నిహితంగా ఉండడంతో వీరి వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇలా వాణితో పూర్తిగా విభేదాలు రావడంతోనే శ్రీనివాస్ మాధురికి దగ్గరయ్యారని ప్రస్తుతం వీరిద్దరూ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

కారు ప్రమాదానికి గురైన మాధురి..

ఇకపోతే మాధురి విషయంలో దువ్వాడ శ్రీనివాస్ వాణి మధ్య గొడవలు చోటు చేసుకున్న సమయంలో మాధురి కారు ప్రమాదానికి గురి అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈమె ఆత్మహత్య ప్రయత్నం చేశారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా మాధురి కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కారు ప్రమాదం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎంతో ధైర్యంగా కనిపించే మీరు ఓసారి కారులో వెళుతూ సూసైడ్ చేసుకోబోయారు కారణం ఏంటి అంటూ ప్రశ్న ఎదురయ్యింది. ఈ ప్రశ్నకు మాధురి సమాధానం చెబుతూ అది సూసైడ్ కాదని క్లారిటీ ఇచ్చారు.

నేను సూసైడ్ ప్రయత్నం చేయలేదు..

Advertisement

ఆ సమయంలో శ్రీనివాస్ గారు వాణి, తనకు మధ్య జరిగిన గొడవల వల్ల తనకు నిద్ర లేదు బాగా స్ట్రెస్ ఫీలయ్యాను. ఇక కారు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా స్పీడ్ గా వెళ్లానని, ఫోన్ కూడా కింద పడిపోవడంతో అనుకోకుండా నా కారు ప్రమాదానికి గురి అయ్యిందని నేను మాత్రం సూసైడ్ చేసుకోలేదంటూ ఈ సందర్భంగా మాధురి క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే దువ్వాడ శ్రీనివాస్ మాధురి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల కామెంట్లు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ కామెంట్లపై కూడా ఈ సందర్భంగా మాధురి స్పందించారు. ప్రస్తుతం నాకు ఇలాంటి కామెంట్స్ అలవాటయినప్పటికీ మొదట్లో మాత్రం చాలా బాధనిపించేదని ఆ కామెంట్స్ చూసి ఎంతో బాధపడ్డానని మాధురి తెలిపారు.

Advertisement

ఇప్పటికీ మా ఇద్దరి గురించి 80% పాజిటివ్ కామెంట్ చేస్తే ఇంకా ఒక 20% నెగటివ్ కామెంట్లు చేస్తూనే ఉన్నారని, ఇలాంటి కామెంట్లు నా ఒక్కదానికే కాదు ప్రతి ఒక్క మహిళకి కూడా ఎదురవుతూనే ఉంటాయని తెలిపారు. మనం ఇంట్లో కూర్చున్నంత సేపు ఎవరు మన గురించి పెద్దగా పట్టించుకోరు ఎప్పుడైతే మనం పబ్లిక్ లోకి వస్తామో మన గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఒక అమ్మాయి నచ్చిన బట్టలు వేసుకున్నా, గట్టిగా మాట్లాడినా, చివరికి గట్టిగా నవ్వినా కూడా విమర్శలు చేస్తుంటారు ఇవన్నీ కాదని ఇంట్లో కూర్చున్న దీనికే పని చేతకాదు అంటూ కూడా అమ్మాయిల పట్ల కామెంట్లు చేస్తారని మాధురి తెలిపారు. ఇలాంటి చిన్న విషయాలను పట్టించుకోని సూసైడ్ ల వరకు వెళ్లకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలో సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుందని అందుకు తన జీవితమే ఉదాహరణ అంటూ మాధురి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: మాధురి కోసం దువ్వాడ  ఆత్మహత్యాయత్నం.. ఆ పని చేశారంటూ మాధురి ఎమోషనల్

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×