E-Paper
Advertisement

Big tv kissik Talks:హైపర్ ఆది పై ఇంద్రజ కామెంట్స్.. అమ్మాయిల మీద పడి ఏడుస్తుంటాడంటూ..

Big tv kissik Talks:హైపర్ ఆది పై ఇంద్రజ కామెంట్స్.. అమ్మాయిల మీద పడి ఏడుస్తుంటాడంటూ..
Advertisement

Big tv kissik Talks: బుల్లితెర పై ప్రసారమతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి ఈ కార్యక్రమం గత 12 సంవత్సరాలుగా ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమానికి నటి ఇంద్రజ(Indraja) జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఈమె జడ్జిగా కొనసాగుతున్నారు. ఇలా ఈ కార్యక్రమాలతో పాటు పలు సినిమాలలో కూడా నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా గడుపుతున్న ఇంద్రజ తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి హాజరయ్యారు.

అమ్మాయిలపైనే సెటైర్లు..

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం గురించి కూడా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక హైపర్ ఆది(Hyper Aadi) సుడిగాలి సుదీర్ వంటి వారి గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు హైపర్ ఆది ఎప్పుడు చూడు అమ్మాయిలు మీద పడి ఏడుస్తుంటారు అమ్మాయిలు ముఖం ముడతలు పడిందని, అమ్మాయిలు మీద జోకులు వేస్తూ సెటైర్లు వేస్తుంటారు. ఇలా ఆది అమ్మాయిలు మీద జోకులు వేసినప్పుడు 10 సంవత్సరాల క్రితం కుళ్ళు జోకులు అని చెబుతుంటాను. ఆది అందరిమీద సెటైర్లు వేస్తారు. కానీ తన మీద ఎవరైనా సెటైర్లు వేస్తే మాత్రం వాటిని యాక్సెప్ట్ చేయలేరని తెలిపారు.

ఆది అంటే చాలా గౌరవం..

Advertisement

ఇలా ఆది స్కిట్ పరంగా ఎలా ఉంటారనే విషయాలను చెప్పిన ఇంద్రజ ఆది వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. ఆది అంటే నాకు చాలా రెస్పెక్ట్ అని తెలిపారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన టాలెంట్ నిరూపించుకుంటూ ఒక గొప్ప స్థానంలో ఉన్నారని తెలిపారు. ఆది తన స్వార్థం తాను చూసుకోకుండా పక్క వారికి కూడా హెల్ప్ చేస్తారు ఏదైనా ఒక ఈవెంట్ కి వెళ్ళాలి అంటే ముందుగానే నాతో పాటు ఇంత మంది వస్తున్నారు అంటూ తన చుట్టూ ఉన్న వారిని కూడా అక్కడికి తీసుకెళ్లి వాళ్లకు అండగా నిలుస్తున్నారని ఇంద్రజ తెలిపారు. ఆదిలో ఉన్న ఇలాంటి మంచి లక్షణాలే తనని ఒక స్థాయికి తీసుకెళ్లాయి అలాగే అందరూ తనని గౌరవించేలా చేశాయని ఇంద్రజ తెలిపారు.

Advertisement

ఇలా హైపర్ ఆది గురించి ఇంద్రజ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక సుడిగాలి సుధీర్ గురించి కూడా మాట్లాడుతూ సుదీర్ నాకు కొడుకుతో సమానమని ఈ బంధం ఆ దేవుడు ఇచ్చిందేనని తెలిపారు . అయితే సుధీర్ ఉండాల్సిన స్థానంలో ఉండలేకపోతున్నారని తెలిపారు. తను యాంకర్ గా కాకుండా హీరోగా మంచి సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షించారు. ఇక రష్మి కూడా చాలా కష్టపడుతుందని, రష్మి పై కూడా ఇంద్రజ ప్రశంసలు కురిపించారు.

Also Read: Ustaad Bhagat Singh: అబ్బాయ్ తప్పుకుంటే .. బాబయ్ వస్తున్నాడా.. ఉస్తాద్ రిలీజ్ అప్పుడేనా?

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×