E-Paper
Advertisement

Big Tv Kissik Talks: లవ్ బ్రేకప్ సూసైడ్ అటెంప్ట్ చేసిన శ్రీ సత్య…ఏం జరిగిందంటే!

Big Tv Kissik Talks: లవ్ బ్రేకప్ సూసైడ్ అటెంప్ట్ చేసిన శ్రీ సత్య…ఏం జరిగిందంటే!
Advertisement

Big Tv Kissik Talks: శ్రీ సత్య సీరియల్స్ లో నటించిన ఈమెకు బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీ సత్య(Sri Satya) ప్రస్తుతం కెరియర్ పరంగా బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా శ్రీ సత్య తన లవ్ బ్రేకప్ (Love Breakup)గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

డబ్బు కోసమే బ్రేకప్ జరిగింది..

శ్రీ సత్య పలు సందర్భాలలో తన బ్రేకప్ గురించి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే బ్రేకప్ జరిగిన కారణంతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను అంటూ షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. నీ జీవితంలో బ్రేకప్ నీవల్లే జరిగిందా? లేకపోతే అతని వల్ల జరిగిందా అంటూ ప్రశ్న ఎదురవడంతో నా వల్ల బ్రేకప్ జరిగితే నేనెందుకు ఏడుస్తాను? బ్రేకప్ అవ్వడానికి అతనే కారణమని తెలిపారు. తన బ్రేకప్ కు గల కారణాన్ని కూడా తెలియజేశారు. కేవలం డబ్బు కోసమే బ్రేకప్ జరిగిందని శ్రీ సత్య తెలిపారు. ఇక బ్రేకప్ నుంచి బయటపడడం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

నా బ్రేకప్ వల్లే అమ్మకు అనారోగ్యం..

Advertisement

శ్రీ సత్య లవ్ బ్రేకప్ కావడంతో ఈమె సూసైడ్ చేసుకోబోయారని, ఇలా నా బ్రేకప్, సూసైడ్ ఇవన్నీ చూసి మా అమ్మకు అనారోగ్యం చేసిందని తెలిపారు. మా అమ్మ ప్రస్తుతం ఈ పరిస్థితులలో ఉండడానికి కారణం నా బ్రేకప్ అని శ్రీ సత్య తెలియజేశారు. నా బ్రేకప్ తర్వాత అమ్మకు మాట పడిపోయింది. ఆమెను దాదాపు సంవత్సరం పాటు హాస్పిటల్లో ఉంచి చికిత్స చేయించాము ఫిజియోథెరపీ చేయించాము. ఇక ఫిజియోథెరపీ ఎక్కువగా చేయించడం వల్ల ఎముకలు కూడా విరిగిపోతాయని చెప్పారు. అమ్మకు ఇలా కావడానికి నేనే కారణమని అమ్మ బ్రతికున్నాలు ఇలాంటి ఇబ్బందులు పడాల్సిందేనని శ్రీ సత్య ఎమోషనల్ అయ్యారు.

Advertisement

శ్రీ సత్య తల్లి సరిగా మాట్లాడలేదు అలాగే ఆమె నడవడానికి కూడా వీలు లేకుండా వీల్ చైర్ కు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. గతంలో కూడా శ్రీ సత్య తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తను సంపాదించింది మొత్తం తన తల్లి ఖర్చులకే సరిపోతుందని కూడా తెలిపారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా తనుకు సంబంధించిన అన్ని విషయాల గురించి శ్రీ సత్య మాట్లాడారని తెలుస్తుంది. ఇక పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు మనం ఎదురు చూడాల్సిందే. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు ఈ కార్యక్రమం బిగ్ టీవీలో ప్రసారం కానుంది.

Also Read: Big Tv Kissik Talks: ఏడో తరగతిలోనే లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీ సత్య కామెంట్స్!

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

Big Stories

Advertisement
×