E-Paper
Advertisement

Brahmamudi Indu : ‘బ్రహ్మముడి’ ఇందు జీవితంలో కష్టాలు.. ఆస్తుల విలువ ఎంతంటే..?

Brahmamudi Indu : ‘బ్రహ్మముడి’ ఇందు జీవితంలో కష్టాలు.. ఆస్తుల విలువ ఎంతంటే..?
Advertisement

Brahmamudi Indu : తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న బుల్లితెర సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రతిరోజు కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సీరియల్స్ గురించి మనం నిత్యం చెప్పుకుంటూనే ఉన్నాము.. ప్రతి ఒక్క తెలుగు ఛానల్ కూడా జనాలను ఆకట్టుకునే విధంగా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తున్నాయి.. ఈమధ్య టీవీలలో వచ్చే ప్రతి సీరియల్ కూడా డిఫరెంట్ స్టోరీ తో రావడంతో వాటిని చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.. ముఖ్యంగా చెప్పాలంటే ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమయ్యే ఏ సీరియల్ అయినా సరే జనాలని ఇట్టే ఆకట్టుకుంటుంది.. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో ఒకప్పుడు కావ్య పాత్రలో ఇప్పుడు ఇందు పాత్రలో నటిస్తున్న నటి గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది.. తాజాగా ఆమె గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. అదేంటంటే.. ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి, ప్రస్తుతం ఆమె రెమ్యూనరేషన్ గురించి చర్చలు వినిపిస్తున్నాయి.. మరి ఇప్పుడు ఆమె ఆస్తులు వివరాల గురించి మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఇందు రియల్ లైఫ్ లో కష్టాలు.. 

స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి లో ఇందు పాత్రలో నటిస్తుంది తమిళ నటి దీపిక రంగరాజన్.. ఈమె తెలుగులో నటించిన మొదటి సీరియల్ ఇదే.. మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన దీపిక తమిళనాడు ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్ లో నటించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపికా ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా ఉంది.. బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ పాత్రలో నటిస్తుంది దీపిక.. అయితే ఆమె బాగా ఫేమస్ అన్న విషయం తెలిసిందే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక తన ఆస్తుల వివరాలను బయటపెట్టింది. నేను ఇంతగా ఫేమస్ అయినా కూడా నాకు ఆరడుగుల స్థలం లేదు అని తన కన్నీటి స్టోరీని చెప్పింది.. ఆ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఆ వీడియో ఎంతగా వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ మధ్య సీరియల్స్ తో పాటుగా టీవీ షో లో కూడా ఎక్కువగా కనిపిస్తున్న దీపిక కాస్త ఎక్కువగానే ఆస్తులు కూడా పెట్టుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు దీపికా ఆస్తులు ఎంతవరకు ఉండొచ్చు అన్నది ఒకసారి చూసేద్దాం..

దీపిక రంగారాజు ఆస్తులు…

Advertisement

బుల్లితెరపై ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ ముద్దుగుమ్మ. ఆ సీరియలు మొదట్లో బాగా హిట్ అవడంతో ఆమె క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగింది. కేవలం ఒక్క సీరియల్ తోనే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు సీరియల్స్ తో పాటుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న స్పెషల్ ఈవెంట్లలో కూడా దీపిక సందడి చేస్తుంది. ప్రముఖ ఓటీటీ ఛానెల్ ఆహాలో ప్రసారం అవుతున్న జాతి రత్నాలు, వంటి కుకింగ్ ప్రోగ్రామ్ లలో పాల్గొంటుంది. తనదైన స్టైల్ లో వంటలు చేస్తూ వచ్చిన సెలబ్రిటీలతో కామెడీ చేస్తూ బాగా ఫేమస్ అయింది. అయితే ఈ మధ్య వరుసగా షోలు చేయడంతో ఈమె నెలకు లక్షల్లో సంపాదిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా కష్టం వృధాగా పోదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తను కష్టపడుతుంది కాబట్టి ఒక్కో మెట్టు ఎదుగుతూ సంపాదించుకుంటుంది అంటున్నారు. మరి ఈ కామెంట్లపై దీపిక ఎలా స్పందిస్తుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×