E-Paper
Advertisement

Actress Maheswari : నటి మహేశ్వరి యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Actress Maheswari : నటి మహేశ్వరి యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Actress Maheswari : ఒకప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు ఈమధ్య సోషల్ మీడియా అకౌంట్ ను స్టార్ట్ చేసి మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ లలో చానల్స్ ని క్రియేట్ చేసుకుంటూ సొంతంగా వీడియోలను చేస్తూ మంచిగానే సంపాదిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇలా మంచి క్రియేట్ ని సంపాదించడంతోపాటుగా నెల నెల పైసలు కూడా సంపాదించుకుంటున్నారు. కొంతమంది ఏకంగా సీరియల్స్ ని వదిలేసి మరి యూట్యూబ్ ద్వారా వచ్చే సంపాదన చాలు అని సర్దుకుంటున్నారు. అలాంటి వారిలో సీరియల్ హీరోయిన్ మహేశ్వరి కూడా ఉంది. ఒకప్పుడు నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సీరియల్స్ కు దూరంగా ఉంది. కానీ యూట్యూబ్ లో వీడియోలు పెడుతుంది. తాజాగా ఈమె ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇదే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…

సీరియల్స్ కు గుడ్ బై..

ఈరోజుల్లో ఒక రూపాయి వస్తుందంటే అలాంటివి చేయాలని ఎంతోమంది పోటీ పడుతూనే ఉంటారు. మరి కొంతమంది.. అయితే ఒకవైపు చేతినిండా సీరియల్స్ ఉన్నా సరే మరోవైపు మాత్రం సోషల్ మీడియా ద్వారా లేదా యూట్యూబ్ వీడియోలను షేర్ చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. అలాంటి వారిలో సీరియల్ యాక్టర్ మహేశ్వరి కూడా ఒకరు. ఒకప్పుడు తెలుగు చానల్స్ లలో ప్రసారమైన టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఈ అమ్మడు నటించింది. కొన్ని సీరియల్స్లలో పాజిటివ్ రోల్ ఉన్న క్యారెక్టర్లలో కనిపిస్తే.. మరి కొన్ని మాత్రం చెప్పుకోదగ్గ మంచి సీరియల్స్ అయితే లేవు.. అయితే ఈమె సడన్గా ఎందుకు సీరియల్ లో కనిపించకుండా పోయిందో జనాలకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఈమె కంప్లీట్ గా సీరియల్స్ నే పూర్తిగా మానేసింది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ని రన్ చేసుకుంటూ తన పిల్లల్ని చూసుకుంటూ బిజీగా గడుపుతుంది.

యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుంది..? 

Advertisement

సీరియల్ నటి మహేశ్వరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది అన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.. ఈమధ్య ఈమె సీరియల్స్లలో పెద్దగా కనిపించలేదు. దాంతో నటనకి గుడ్ బై చెప్పేస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పిల్లల కారణంగా తన నటనకు దూరమావ్వాల్సి వచ్చినా సరే సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులని ఆకట్టుకుంటుంది. ఈమె ఈమధ్య పెద్దగా సీరియల్స్ చేసినట్లు కనిపించలేదు.. అయితే తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు దాదాపు రూ.11 నుంచి 12 లక్షల వరకు సంపాదిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక తన భర్త పిల్లలతో కూడా ఆమె వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈమధ్య బిజినెస్ లు కూడా చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇకముందు ఈమె సీరియల్స్లలోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది..

Also Read :సమ్మర్ ఎఫెక్ట్..’గుండెనిండా గుడిగంటలు ‘ బాలుకు ఎన్ని కష్టాలో..

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×