E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. థియేటర్లలో కేవలం వారానికో లేదా నెలకు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. ఈమధ్య ప్రతివారం థియేటర్లోకి బాలుడు సినిమాలో వచ్చేస్తున్నాయి. అయితే వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి అంటే చెప్పలేము.. ఇక టీవీలలో అయితే ప్రతి రోజు కూడా సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తూ ఉంటాయి.. ఈమధ్య టీవీలలోకి ప్రతిరోజు సూపర్ హిట్ సినిమాలు వచ్చేస్తున్నాయి.. ఇక ఈ గురువారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులు పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఏ సినిమా ఏ ఛానెల్లో రాబోతుందో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కితకితలు

మధ్యాహ్నం 3.30 గంటలకు – డాన్ శీను

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – సింహం పులి

ఉదయం 7 గంటలకు – ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

ఉదయం 10 గంటలకు – హరే రామ్‌

మధ్యాహ్నం 1 గంటకు – మృగరాజు

సాయంత్రం 4 గంటలకు – సూర్యం

రాత్రి 7 గంటలకు – పొగరు

రాత్రి 10 గంటలకు – అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సీమ టపాకాయ్‌

ఉదయం 9 గంటలకు – చిన్నా

మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్‌

సాయంత్రం 3.30 గంటలకు – K.G.F-1

సాయంత్రం 6 గంటలకు – ఫిదా

రాత్రి 9.30 గంటలకు – జాక్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – మెకానిక్ అల్లుడు

ఉదయం 11 గంటలకు – అదుర్స్‌

మధ్యాహ్నం 2 గంటలకు – నేనేరా ఆది

సాయంత్రం 5 గంటలకు – సప్తగిరి LLB

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ప్రేమించు పెళ్లాడు

ఉదయం 10 గంటలకు – మనసు మాంగళ్యం

మధ్యాహ్నం 1 గంటకు – జేబుదొంగ

సాయంత్రం 4 గంటలకు – అల్లరి పిల్ల

రాత్రి 7 గంటలకు – బాలమిత్రులు కథ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – నీకోసం

రాత్రి 10 గంటలకు – బలరామ కృష్ణులు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – దొంగ మొగుడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – నేను లోకల్‌

సాయంత్రం 4.30 గంటలకు – రెడీ

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – అరణ్

ఉదయం 9 గంటలకు – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా

మధ్యాహ్నం 12 గంటలకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంటలకు – సర్దార్

సాయంత్రం 6 గంటలకు – కాంచన-3

రాత్రి 9 గంటలకు – జయసూర్య

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – టెడ్డీ

సాయంత్రం 4 గంటలకు – రెమో

రాత్రి 11.30 గంటలకు – టెడ్డీ

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Big Stories

Advertisement
×