E-Paper
Advertisement

Jabardast Phani : ఫణి సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం ఇదే.. కన్నీళ్లు పెట్టించే నిజాలు..

Jabardast Phani : ఫణి సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం ఇదే.. కన్నీళ్లు పెట్టించే నిజాలు..
Advertisement

Jabardast Phani : బుల్లితెర ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న కామెడీ షో జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు తమ స్వచ్ఛమైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్లకు ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు రావడంలేదని ఒక వాదన వినిపిస్తుంది. ఈమధ్య చాలామంది నటీనటులు పలు చానల్లో ఇంటర్వ్యూలలో పాల్గొని వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి బయట పెట్టారు.. కొంతమందికి సినిమాల్లో అవకాశాలు అప్పుడప్పుడు పలకరిస్తే.. మరి కొంతమందికి మాత్రం సినిమాల్లో అసలు అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం అర్థిస్తున్నారు. ఈమధ్య ఎక్కువగా కమెడియన్లు సినిమా అవకాశాలు రాలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా కూడా వీడియోలు చేస్తూ డైరెక్టర్లకు విన్నవిస్తున్నారు.. కానీ అవకాశాలు మాత్రం అందని ద్రాక్ష లాగా మారాయి.. అలాంటి వారిలో జబర్దస్త్ ఫణి ఒకడు. ఒకప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో స్కిట్లలో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. ఆ తర్వాత సినిమాలలో నటిస్తూ బిజీగా మారాడు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో కనిపించకపోవడం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అసలు ఫణికి సినిమా అవకాశాలు ఎందుకు రాలేదు..? గతంలో ఆయన ఏమైనా తప్పులు చేశాడా? ప్రస్తుతం ఫణి ఏం చేస్తున్నాడు అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

నాకు సినిమా అవకాశాలు ఇవ్వడం లేదు.. 

జబర్దస్త్ కమెడియన్ ఫణి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో కూడా ఈయన కనిపించి ప్రేక్షకుల మనసుల్లో కమిడియన్ గా జరగని ముద్ర వేసుకున్నాడు.. ప్రస్తుతం ఆడపా తడపా సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి నవ్విస్తున్నాడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అందులో సినిమా అవకాశాలు ఎందుకు రాలేదు అన్న విషయం పై క్లారిటీ ఇచ్చారు.. తాజాగా ఆయన మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకరు పరిస్థితి అలానే ఉండదు.. టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు డౌన్ కి రావచ్చు, కింద స్థాయి నుంచి ఒక్క సినిమాతో పాపులర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. నేను నాకు అవకాశాల కోసం ఎన్నో మందినో అడుగుతూనే వస్తున్నాను. కానీ ఎవరు కూడా అది ఇది అంటున్నారు తప్ప అవకాశం గురించి మాత్రం చెప్పడం లేదు.. ఒకప్పుడు మాకు వద్దనుకున్న కూడా బిజీగా మారని సినిమాలు వచ్చాయి.. కానీ ఇప్పుడు నటిస్తున్న కమెడియన్ల కన్నా మేము బాగా నటించి చూపించగలం కానీ అవకాశాలు మాత్రం మాకు ఇవ్వడం లేదు. చిన్న సినిమాలు చేసిన వాటి వల్ల పెద్ద ప్రయోజనం అయితే లేదు. ఒకప్పుడు అందరిని సమానంగా చూసేవారు.. కొందరు మాలాంటి నటులకు క్యారెక్టర్లు రాసి మరి ఇచ్చేవారు.. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్టర్లు  ఏం చెప్తే అదే సినిమాలో ఉంటుంది.. అక్కడ మంచి ప్రాజెక్టులు వస్తే బాగుండు అని ఫణి అన్నారు.. జబర్దస్త్ తర్వాత తన భార్య పరిస్థితిని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఫణి..

సినిమాలకు దూరంగా ఉండటం బెస్ట్.. 

Advertisement

సినిమాల్లోకి రావాలని స్క్రీన్ మీద తమని తాము చూసుకోవాలని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారందరి కోసం కమీడియన్ ఫణి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాడు.. ఇండస్ట్రీ లోకి రావాలి ఏదో చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. కానీ ఒకసారి వచ్చినా అదృష్టం మరోసారి మన చేతిలో ఉండదు. సినిమాల్లోకి రావాలి అని అనుకుంటే ఆల్టర్నేటివ్గా ఏదో ఒక వ్యాపారం లేకపోతే ఇంకేదో చూసుకొని వస్తే బెటర్ అని నేను సలహా ఇస్తున్నానని ఫణి.. వీటిని నమ్ముకుని ఉండే వాళ్ళకి చాలామందికి పూట గడవడానికి కూడా కష్టమైపోయింది. ఎవరైనా కానీ సినిమాల్లోకి రావాలి అంటే ఏదైనా ముందు మీకు వేరే సోర్స్ ఉందో లేదో తెలుసుకొని ఆ తర్వాత రండి అని సలహా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ఈ ఇంటర్వ్యూ తర్వాత అయిన ఫణి లైఫ్ పూర్తిగా మారిపోతుందేమో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×