E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం Tv సినిమాలు.. అవి మాత్రం మిస్ అవ్వకండి..

Today Movies in TV : మంగళవారం Tv సినిమాలు.. అవి మాత్రం మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలోకి చాలా సినిమాలో వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు జనాలను ఎంతగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలని మళ్లీ మళ్లీ చూడాలని అనుకుంటారు. అలా ఎక్కువ ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలన్నీ కూడా టీవీ చానల్స్ లలోకి వస్తుంటాయి.. ఈమధ్య ప్రముఖ తెలుగు టీవీ చానల్స్ కొన్ని జనాలను ఆకట్టుకునే విధంగా కొత్త పాత సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాయి. వీకెండ్ మాత్రమే కాదు వీక్ లోని ప్రతి రోజు కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంటాయి. ఈ మంగళవారం కూడా కామెడీ, యాక్షన్ఎంటర్టైనర్ సినిమాలు చాలానే రాబోతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఇవాళ టీవీ చానల్స్ లో కి రాబోతున్న సినిమాలేవో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5.30 గంటలకు – అంధగాడు

ఉదయం 9 గంటలకు – భీష్మ

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – బాద్‌షా

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – గజరాజు

ఉదయం 10 గంటలకు – దశావతారం

మధ్యాహ్నం 1 గంటకు – ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం

సాయంత్రం 4 గంటలకు – ఆరు

రాత్రి 7 గంటలకు – పందెం కోడి 2

రాత్రి 10 గంటలకు – హార్ట్ ఎటాక్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కెవ్వుకేక

ఉదయం 9 గంటలకు – కనులు కనులు దోచాయంటే

మధ్యాహ్నం 12 గంటలకు – టిల్లు2

సాయంత్రం 3 గంటలకు – ఐ

రాత్రి 6 గంటలకు – అత్తారింటికిదారేది

రాత్రి 9.30 గంటలకు – మిష్టర్ బచ్చన్‌

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – అంతం

ఉదయం 8 గంటలకు – జిల్లా

ఉదయం 11 గంటలకు – నిను వీడని నేనే

మధ్యాహ్నం 2 గంటలకు – అనేకుడు

సాయంత్రం 5 గంటలకు – స్వాతిముత్యం

రాత్రి 8 గంటలకు – వీడొక్కడే

రాత్రి 11 గంటలకు – జిల్లా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – హరిశ్చంద్ర

ఉదయం 10 గంటలకు – భలే అబ్బాయిలు

మధ్యాహ్నం 1 గంటకు – పిన్ని

సాయంత్రం 4 గంటలకు – భరతసింహా రెడ్డి

రాత్రి 7 గంటలకు – పరమానందయ్య శిష్యుల కథ

రాత్రి 10 గంటలకు – చట్టానికి కళ్లు లేవు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ఘటోత్కచుడు

రాత్రి 9 గంటలకు – విజేత విక్రమ్‌

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – తులసి

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – రారాజు

ఉదయం 9 గంటలకు – జవాన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – గేమ్‌ఛేంజర్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఐడెంటిటీ

సాయంత్రం 6గంటలకు – విజయ రాఘవన్‌

స్టార్ మా..

తెల్లవారుజాము 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

ఉదయం 8 గంటలకు – S/O సత్యమూర్తి

మధ్యాహ్నం 4.30 గంటలకు – బలగం

ఈ మంగళవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.

Related News

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Big Stories

Advertisement
×