E-Paper
Advertisement

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..
Advertisement

Friday Movies in TV : మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులకు ఈమధ్య అందిస్తున్నాయి టీవీ చానల్స్.. ప్రతి వారం కూడా బోలెడు సినిమాలో టీవీ చానల్స్ లలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ హిట్గా నిలువగా, మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. శుక్రవారం వస్తే సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఇవాళ వచ్చే సినిమాలకు డిమాండ్ ఎక్కువగానే ఉండడంతో కొత్త సినిమాలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి.. మరి ఈ శుక్రవారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పల్లకిలో పెళ్లి కూతురు

మధ్యాహ్నం 3.30 గంటలకు – శ్రీ రాజరాజేశ్వరి

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం

సాయంత్రం 4.30 గంటలకు – నాన్నగారు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – దేవీ నాగమ్మ

ఉదయం 10 గంటలకు – సీమ శాస్త్రి

మధ్యాహ్నం 1 గంటకు – పొగరు

సాయంత్రం 4 గంటలకు – ఎవడే సుబ్రమణ్యం

రాత్రి 7 గంటలకు – ఆర్య2

రాత్రి 10 గంటలకు – సూర్యం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – స్కెచ్‌

ఉదయం 9 గంటలకు – పసలపూడి వీరబాబు

మధ్యాహ్నం 12 గంటలకు – కుబేర

సాయంత్రం 3.30 గంటలకు – ప్రతిరోజూ పండుగే

సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్ 2

రాత్రి 10 గంటలకు – S/O సత్యమూర్తి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ప్రతిజ్ఞ

ఉదయం 10 గంటలకు – గులేభకావళి కథ

మధ్యాహ్నం 1 గంటకు – ఖైదీ నం 786

సాయంత్రం 4 గంటలకు – తలైవి

రాత్రి 7 గంటలకు – లారీ డ్రైవర్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – కొదండ రాముడు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – అల్లరి రాముడు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ముకుంద

ఉదయం 9 గంటలకు – సికిందర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మధ్యాహ్నం 3 గంటలకు – మార్గన్‌

సాయంత్రం 6 గంటలకు – భోళా శంకర్‌

రాత్రి 9 గంటలకు – చీకటి

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!

బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Podarillu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారక్టర్ అవుట్..

Nindu Noorella Saavasam Serial Today EpisodeSeptember 8th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ శక్తులు హరించేందుకు వెళ్లిన ప్రచండ

Big Stories

Advertisement
×