E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Shruthi : గుడ్ న్యూస్ చెప్పిన శృతి.. ఇండస్ట్రీకి గుడ్ చెప్పేస్తుందా..?

Gundeninda Gudigantalu Shruthi : గుడ్ న్యూస్ చెప్పిన శృతి.. ఇండస్ట్రీకి గుడ్ చెప్పేస్తుందా..?
Advertisement

Gundeninda Gudigantalu Shruthi : తెలుగు టీవీ చానల్స్ లలో స్టార్ మా ఛానల్ ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈమధ్య కొత్త కొత్త సీరియల్స్ ఈ ఛానల్ లో ప్రసారం అవుతున్నాయి. ప్రతిరోజు వచ్చే సీరియల్స్ జనాలని ఎంతగా ఆకట్టుకుంటున్నయో చెప్పనక్కర్లేదు.. ముఖ్యంగా ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని కనెక్ట్ ఎలా చేస్తున్నాయి. అందులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ అయితే సాధారణ జీవితాలకు దగ్గరగా ఉండడంతో ఈ సీరియల్ ని ఎక్కువమంది ఆదరిస్తున్నారు.. ఇందులో బాలు మీనాలతో పాటుగా డబ్బున్న ఇంటి నుంచి వచ్చిన డబ్బు అమ్మ కూడా బాలు కి ఏ మాత్రం తీసుకోకుండా ఉంటుంది.. ఆ డబ్బుడమ్మ పేరు శృతి.. శృతి అసలు పేరు నిహారిక చౌదరి.. ఈ శృతి ప్రస్తుతం సీరియల్స్ కి గుడ్ బై చెప్పబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఆమె సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి ఈ వార్తలు వినిపించడంతో ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్లో తెగ వెతికిస్తున్నారు..

గుడ్ న్యూస్ చెప్పిన శృతి..

స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లోని ప్రేమ పాత్రలో నటించిన లావణ్య ఇటీవలే ప్రెగ్నెంట్ అని ప్రకటించి సీరియల్స్ కి విరామం తీసుకుంది. ఇప్పుడు గుండె నిండా గుడి గంటలు సీరియల్ శృతి కూడా ప్రెగ్నెంట్ అని వార్తలు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియాలో ఈ వార్తలు జోరందుకుంటున్నాయి.. ఆ కారణంగానే ఈమె బుల్లితెర ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుంది అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే శృతి ప్రెగ్నెంటా? లేదంటే ఇవి కేవలం సోషల్ మీడియా పుకార్ల అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వార్తలు పై నిహారిక ఒక క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే..

శృతి రియల్ లైఫ్.. 

Advertisement

శృతి అలియాస్ నిహారిక చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమె కేవలం సీరియల్స్ మాత్రమే కాదు.. మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా గడుపుతుంది. గతంలో ఈమె చేసిన కొన్ని సినిమాలు చాలా బోల్డ్ గా కూడా అనిపించాయి. అలాంటి పాత్రలు చేసిన తర్వాత శృతి ఇప్పుడు సీరియల్స్లలో పద్ధతిగా కనిపిస్తుంది. గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో పాటుగా జీ తెలుగులో ప్రసారమవుతున్న సంధ్యారాగం సీరియల్ లో కూడా ఈమె నటిస్తుంది. అయితే శృతి ఒక సీరియల్ కి ఒక్క రోజుకి గాను దాదాపు 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన నెలలో ఒక్కో సీరియల్ కు లక్షల్లో తీసుకుంటుంది. సీరియల్స్ మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. దాంతో పాటుగా సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే సంపాదిస్తుందని తెలుస్తుంది.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×