
Aishwarya Rajesh ( Source/ Instagram)
సినీ ఇండస్ట్రీలో ఫుల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్ ఒకరు.. కొలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

Aishwarya Rajesh ( Source/ Instagram)
టాలీవుడ్ ఇండస్ట్రీలో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు హీరోయిన్ఐశ్వర్య రాజేష్.. స్టార్ హీరో వెంకటేష్ కు జోడిగా భాగ్యం పాత్రలో ఆడియన్స్కు బాగా దగ్గరైంది ఈ బ్యూటీ..

Aishwarya Rajesh ( Source/ Instagram)
ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే తమిళంలో వరుస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తెలుగులో అడుగు పెట్టింది. స్టార్ హీరోల లో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ జోష్లో ఉంది.

Aishwarya Rajesh ( Source/ Instagram)
ఈమె 'కౌసల్య కృష్ణమూర్తి' మూవీతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఇక్కడ చాలా సినిమాల్లోనే నటించింది.. తన న్యాచురల్ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది..

Aishwarya Rajesh ( Source/ Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. డార్క్ పింక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ జాకెట్ లో వయ్యారాలు వలక బోసింది.. మైండ్ బ్లాక్ స్టిల్స్ ఇచ్చింది..

Aishwarya Rajesh ( Source/ Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు పద్ధతిగా చీరలో కనిపించే ఈ అమ్మడు ఇప్పుడుఇలా స్టైలిష్ లుక్ లో కనిపించడంతో జనాలు ఫిదా అవుతున్నారు. ఆమె పోస్టు చేసిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..