E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Shruthi : ఇన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన శృతి.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..

Gundeninda Gudigantalu Shruthi : ఇన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన శృతి.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..
Advertisement

Gundeninda Gudigantalu Shruthi : తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న సీరియల్స్ లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్లో పేరుకే ఉమ్మడి కుటుంబం అయినా కూడా బాలు మీనాలు హీరో హీరోయిన్లుగా తమ టాలెంట్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సీరియల్ కి వెన్నెముక వీరిద్దరే. వీళ్ల తర్వాత ఈ సీరియల్లో సత్యం కుటుంబంలో మూడవ కొడుకుగా రవి ఆయన భార్య శృతి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.. డబ్బున్న ఇంటి నుంచి తాను ప్రేమించిన వ్యక్తి కోసం అన్ని వదులుకొని ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి వస్తుంది శృతి.. ఈ క్యారెక్టర్ లో నటించింది విహారికా చౌదరి. ఈమె తాజాగా తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిందని తెలుస్తుంది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటో ఒకసారి మనం కూడా  తెలుసుకుందాం..

గుడ్ న్యూస్ చెప్పిన శృతి..

గుండె నిండా గుడి గంటలు శృతి అసలు పేరు విహారిక చౌదరి. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే.. చూడటానికి చిన్న పిల్ల లాగా వున్నా సరే ఆమె తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఈమె ఎన్నో సీరియల్స్ సినిమాలలో చేసి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సీరియల్ లో పద్ధతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ వెబ్ సిరీస్లలో చాలా హాట్ గురూ అని కామెంట్లను అందుకుంది. ఒకవైపు సీరియల్స్ మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉండడంతో పెళ్లయిన చాలా ఏళ్ల వరకు కూడా పిల్లల్ని వద్దనుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఇన్నాళ్లకు ఆమె గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అదేంటంటే శృతి తల్లి కాబోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.. మరి నిజంగానే శృతి ప్రెగ్నెంట్ గా ఉందా? లేదా ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనా అన్నది తెలియాలంటే ఆమె క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే..

విహారిక రియల్ లైఫ్..

Advertisement

శృతి అలియాస్ విహారికా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. స్మాల్ స్క్రీన్ పైకి ఎంట్రీఇచ్చేముందు కొన్ని సినిమాల్లో నటించింది, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో నటించింది.. ఈమె రొమాంటిక్ వెబ్ సిరీస్ ‘వారధి’ సినిమాలో భర్త-ప్రియుడి మధ్య ఇబ్బందులు ఎదుర్కొనే రోల్ చేసింది విహారిక చౌదరి. గతేడాది వచ్చిన ‘కాలం రాసిన కథలు’, వి లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమాలు చేసింది. అలాగే ‘ఫంకీ ప్లాట్ మేట్స్’ అనే యూట్యూబ్ సిరీస్ లో నటించింది. ఇవే కాదు. నేను నా రాక్షసి, మేడ్ ఫర్ ఈచదర్, బుల్ల బ్బాయ్ ఫ్రమ్ బుర్రలంక అనే వెబ్ సిరీస్, వీటితో పాటుగా షార్ట్ ఫిలింలలో కూడా నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తూ వస్తుంది.. ఇకపోతే నిజంగానే ప్రెగ్నెంట్ అయితే సీరియల్స్ కి గుడ్ బై చెప్తుందా లేదా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×