E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: పాపం మీనా… ప్రభావతి ఫుల్ హ్యాపీ.. మేనేజర్ కుట్రతో మీనా బలి..

Gundeninda GudiGantalu Today episode: పాపం మీనా… ప్రభావతి ఫుల్ హ్యాపీ.. మేనేజర్ కుట్రతో మీనా బలి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 18th: మీనా మేనేజర్ దగ్గరికి వెళ్లి మిగతా డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్న సరే అతను మాత్రం నేను ఆల్రెడీ ఇచ్చేసాను కదా.. ఇంకేం డబ్బులు అమ్మ అని అంటాడు.. మీనా అతను డబ్బులు ఇచ్చాను అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. అంతే కాదు నేను డబ్బులు ఇచ్చేసాను మీరు అబద్ధం చెప్తున్నారు అని మీనా అని గోరంగా అవమానిస్తాడు.. ఆ మాట వినగానే మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. మీనా మోసపోయానని తెలుసుకొని బాధపడుతూ కన్నీళ్లు పడుతూ అతనిపై గొడవకు దిగుతుంది కానీ అక్కడున్న లేడీస్ మీనా నీ బలవంతంగా బయటికి గెంటేస్తారు..

అయ్యో పాపం మీనా..

మీనా ఎంత చెప్తున్నా సరే మేనేజర్ దగ్గర ఉన్న లేడీస్ మీనా ని బలవంతంగా పట్టుకొని వచ్చి బయటికి గెంటేస్తారు. మీనా నాకు ఇంత అవమానం జరిగిందని బాధ పడిపోతూ ఉంటుంది నేను ఇంత మోసపోతానని అసలు ఊహించలేదు అని మేన భయపడిపోతూ ఉంటుంది. ఈ మేనేజర్ సంగతి నేను ఎక్కడ తెలుసుకోవాలో అక్కడే తెలుసుకుంటాను అని మేన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే మీనా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోవడం చూసినా చింతామణి చాలా సంతోషంగా ఉంటుంది. నా దారికి రమ్మని ఎంతగా బతిమిలాడినా కూడా నువ్వు రాకుండా బెడ్ చేశావు ఇప్పుడు నీకే ఇలా జరుగుతుందని ఊహించి ఉండవు అని చింతామణి మనసులో అనుకొని సంతోష్ పడిపోతూ ఉంటుంది.

చింతామణి ప్లాన్ సక్సెస్…

Advertisement

నాతోనే పెట్టుకుంటుందా ఇప్పుడు ఎలా తన జీవితాన్ని కాపాడుకుంటుందో చూడాలి అని చింతామణి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మేనేజర్ మేడం మీరు చెప్పినట్లుగానే చేశాను మీ వల్ల నాకు చాలా లాభం వచ్చింది అని సంతోషంగా ఉంటాడు. ఇలా రెండు మూడు ఆర్డర్లు వస్తే నేను ఆర్థికంగా బాగా ఉంటాను మేడం అని ఆ మేనేజ్ తిందామని చెప్పి చాలా సంతోషంగా ఉంటాడు. మరి ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వచ్చిన డబ్బులని ఏం చేయమంటారు మేడం అని అతను అనగానే లేదు దాన్ని అలాగే ఉంచు ఎప్పుడు ఎక్కడ వాడాలో నేను చెప్తాను అని చింతామణి అంటుంది.. మీనా కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన చింతామణి ఈ విషయాన్ని ఎవరికి చెప్తే సంతోషపడతారో వాళ్లకి చెప్పాలి అని అనుకుంటుంది..

ప్రభావతికి గుడ్ న్యూస్ చెప్పిన చింతామణి..

మాస్టర్ ఎక్కడున్నారు మాస్టర్ అని చింతామణి అడుగుతుంది.. ఏమైంది చింతామణి నేను ఇంట్లో ఉన్నాను ఏం జరిగిందో చెప్పు అని అంటుంది ప్రభావతి.. ఏం లేదు మాస్టర్ నేను అనుకున్న పని నేను సాధించాను మీ కోడలికి కన్నీళ్లు తెప్పించాను అని అనగానే ప్రభావతి చాలా సంతోషంగా ఉంటుంది.. నువ్వు ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావో తెలుసా అని ప్రభావతి చింతామణి పై ప్రశంసలు కురిపిస్తుంది.. ఇక జీవితంలో పూలు పట్టుకోదు.. మీరు ఇప్పుడు మీకు కావాల్సినట్లుగా మీ కోడలు తో చేయించుకొని మంచిగా తినొచ్చు అని చింతామణి అనగానే ప్రభావతి నువ్వు చెప్పినప్పటి నుంచి, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అంత సంతోషంగా ఉన్నాను అని చాలా సంతోషంగా ఉంటుంది. చింతామణి మాట విన్న ప్రభావతి గాల్లో తేలిపోతుంది ఇక మీనాన్ని ఇంటికి పరిమితం చేయొచ్చు అని అనుకుంటుంది..

శృతికి ప్రభావతిపై అనుమానం..

Advertisement

శృతి రవి ఇద్దరు రెస్టారెంట్లో పని చేసుకుంటూ ఉండగా ప్రభావతి అప్పుడే ఫోన్ చేస్తుంది.. ఎవరు ఫోన్ అని శృతి అడుగుతుంది. మీనా వదిన చేసిన వంట మా అమ్మకు వద్దంట ఇవాళ స్పెషల్ గా ఏదైనా తీసుకురావాలి అని అంటుంది. ఆంటీ మీనా వంటని కాదన్నా అంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది. మీనా బాలుని ఎప్పుడెప్పుడు దిగజారియలా చేద్దామని ఆలోచిస్తూ ఉంటుంది కదా అలా ఏమన్నా జరిగింటుందని శృతి కంగారు పడిపోతూ ఉంటుంది. శృతి అన్న మాటలు విన్న రవి మా అమ్మ మళ్లీ అంత శాడిస్ట్ కాదు కానీ నువ్వు చెప్తుంటే నాకు కూడా కొంచెం అనుమానంగానే ఉంది అని శృతి రవి ఇద్దరు ప్రభావతిపై అనుమానం వ్యక్తం చేస్తారు.. ఏదో జరుగుతుంది అని వీళ్ళిద్దరూ అనుకుంటారు. మీనా మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూనే ఈవెంట్ మేనేజర్ మోసంని ఓనర్ కి చెప్పాలని అనుకుంటుంది. చదువు రాదు అని మీనాన్ని దారుణంగా మోసం చేసిన మేనేజర్ పని ఎలాగైనా చూడాలి అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రి ప్లాన్ చెడగొట్టిన నారాయణ.. చక్రి గిఫ్ట్ కు మహా ఫిదా.. దేవతలాగా ఉంది..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

ఏంటి.. సుధీర్ కి అప్పుడే పెళ్ళైపోయిందా.. వైరల్ అవుతున్న పిక్స్!

దక్షనే నా భార్య.. కన్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ!

Big Stories

Advertisement
×