E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రి ప్లాన్ చెడగొట్టిన నారాయణ.. చక్రి గిఫ్ట్ కు మహా ఫిదా.. దేవతలాగా ఉంది..

Podarillu Today Episode : చక్రి ప్లాన్ చెడగొట్టిన నారాయణ.. చక్రి గిఫ్ట్ కు మహా ఫిదా.. దేవతలాగా ఉంది..
Advertisement

Podarillu Today Episode July 18th: చక్రి ప్లాను సక్సెస్ అయింది అని అందరూ అనుకుంటారు.. చక్రి కేక్ కటింగ్ చేద్దాం రండి అని చూడగానే అందరూ అక్కడ ఆమెకి సర్ప్రైజ్ ఇస్తారు. అయితే చక్రి కోరిక మేరకు మహాలక్ష్మి కేక్ కట్ చేస్తుంది అందరూ కూడా మహాలక్ష్మి బర్త్ డే నేను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. నారాయణ ఎంట్రీ అవ్వకముందు చక్రి ప్లాన్ అయితే గ్రాండ్గా సక్సెస్ అవుతుంది.. కానీ నారాయణ ఎంట్రీ అయిన తర్వాత అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు.. నారాయణ తాగొచ్చాడు ఏం చేస్తాడు అని అనుకుంటారు. మహాలక్ష్మికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని మరో కేక ఇచ్చిన చక్రి నారాయణ కాళ్ళ దగ్గర కేక్ ఎక్కడ నలిగిపోతుందని కంగారు పడిపోతూ ఉంటారు. మొత్తానికి నారాయణ ఆ కేక్ మీద అడిగేటి చక్రికి షాక్ ఇస్తాడు.. చక్రి నారాయణ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయిపోయి కంగారు పడిపోతూ ఉంటాడు.. వీడి సర్ప్రైజ్ గేదె పాలయింది అని మిగిలిన వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు..

నారాయణ దెబ్బకు చక్రి మైండ్ బ్లాక్..

చక్రి మహాలక్ష్మికి సర్ప్రైజ్ ఇవ్వాలని ఇంకొక కేక్ ని తీసుకొని వస్తానని తీసుకొని వచ్చాడు. నారాయణ తగ వచ్చి ఆ కేక్ మీద కాలు పెట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక్కడ కేకు ఎలా వచ్చింది అని మహాలక్ష్మి అడుగుతుంది. ఇంకొక కేకు తెప్పించానండి. అది కూడా కట్ చేయడానికి అని అనగానే ఏంటో మీరు అర్థం కావడం లేదు.. అలాంటిది మీరు కింద ఎందుకు పెట్టారు అని అనగానే చక్రి ఇలా జరుగుతుందని తెలియదండి అందుకే పెట్టాను అని అంటాడు.. కానీ ఈయన దాని మీద కాలుస్తాడని తెలిస్తే నేను ఇక్కడ పెట్టే వాడిని కాదు అని చక్రి ఫీల్ అవుతూ ఉంటాడు.. చక్రిని చూసిన అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. వీడు చేసిన పనికి వీడికి ఇలాగే జరగాలని నవ్వుకుంటారు.. తన ప్లాను ఇలా ఫీల్ అవుతుందని అనుకోలేదు అని చక్రి చాలా బాధపడిపోతూ ఉంటాడు..

నారాయణకు చక్రి షాక్..

Advertisement

ఉదయం లేవగానే చక్రిన్ చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు.. రాత్రి ఏదో ప్లాన్ చేశాను అన్నాడు కదరా ఆ ప్లాన్ ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుందని అస్సలు ఊహించలేదు అని కేశవ చెక్కిరిని ఒక ఆట ఆడుకుంటాడు.. అంతా ఈ దున్నపోతు నారాయణ వల్లే వచ్చింది అని అనుకుంటాడు.. ఈ నారాయణ వల్లే నా ప్లాన్ దారుణంగా ఫెయిల్ అయింది అని చక్రి అనుకుంటాడు.. వెంటనే నారాయణ దగ్గరికి వెళ్లి నారాయణ కాలు కట్టుకున్న కేకు మీద నీళ్లు కొడతాడు.. అది చూసిన నారాయణ నాకు కాలు నాకు కాలు అంటూ అరవగా.. చక్రీ మాత్రం నా లవ్వు లవ్వు అంటూ కిందపడిన లవ్ సింబల్ ని తీసుకొని బాధ పడిపోతూ ఉంటాడు.. ఎవరైనా కాళ్ళ కింద కేక్ పెడతారా మరి తొక్కకుండా ఎలా ఉంటారు. నేనేమైనా కావాలను తొక్కేనా ఏంటి అని నారాయణ చక్రితో గొడవకు దిగుతాడు. వీళ్ళిద్దరూ కలిసి గొడవపడడం చూసినా మిగిలిన అన్నదమ్ములు చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది.. ఏంట్రా వీడు లవ్ ప్రపోజ్ చేస్తాను. అది ఇది అన్నాడు ఇప్పుడు ఇలా మారిపోయింది ఏంట్రా వీడి జీవితం అని నవ్వుకుంటారు.

మహాకు చక్రి గిఫ్ట్.

ఉదయం లేవగానే తనకి కారేశ్వర్ మళ్ళీ ఉద్యోగం ఇచ్చినట్లు చాలా సంతోషంగా ఇంట్లో అందరికీ చక్రి చెప్తాడు.. నాకు మళ్ళీ కారేశ్వర్ ఉద్యోగం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని అందరితో పంచుకుంటాడు.. గుడికి వెళ్లి పూజ చేయించి మహాలక్ష్మి కోసం పాయసం చేస్తాడు.. ఇక అందరిని రండిరాని పాయసం ఇస్తాడు.. మహాలక్ష్మి కూడా రావడంతో గుడికి వెళ్లి నీ పేరు మీద అర్చన చేయించానమ్మ ఇదిగో బొట్టు పెట్టుకో అని మాధవ అనగానే చాలా సంతోషపడుతుంది. ఇదంతా అయిన తర్వాత కేశవ మీరు బర్త్డే అని మాకు తెలియదండి లేకపోతే గిఫ్ట్ తెచ్చేవాళ్ళమే అని అనగానే చక్రి నేను గిఫ్ట్ తెచ్చాను అని అంటాడు. ఆ గిఫ్టు మీకు నచ్చుతుందో లేదో అని ఆగాను అని చక్రి అంటాడు . కానీ మహాలక్ష్మి మాత్రం ఏమాత్రం మాట మాట్లాడుకుండా గిఫ్ట్ ఎక్కడ అని అడుగుతుంది.. చక్రి ఇచ్చిన చీరను చూసి మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది.. చీరలో మహాలక్ష్మిని చూసి చక్రీత పాటు గా మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య.. వల్లి కోరిక తీరింది.. భద్రకు ఫిట్టింగ్ పెట్టిన వల్లి.. ధీరజ్ కు షాక్..

Related News

Gundeninda GudiGantalu Today episode: పాపం మీనా… ప్రభావతి ఫుల్ హ్యాపీ.. మేనేజర్ కుట్రతో మీనా బలి..

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య.. వల్లి కోరిక తీరింది.. భద్రకు ఫిట్టింగ్ పెట్టిన వల్లి.. ధీరజ్ కు షాక్..

Brahmamudi Serial Today Episode July 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు కోసం ధర్నాకు దిగిన ఇందు 

Intinti Ramayanam Today Episode: పల్లవికి ఘోర అవమానం.. అవనికి అడ్డంగా దొరికిన పల్లవి.. స్ట్రాంగ్ వార్నింగ్..

Podarillu Chakri : స్టైలిష్ లుక్ లో చక్రి.. ఏమున్నాడ్రా బాబు.. అమ్మాయిలు పడి చచ్చిపోరు..!

Illu illaalu pillalu Sukanya : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..? ఇదేం ట్విస్ట్..

Saturday Movies in Tv : శనివారం టీవీ సినిమాలు.. సినీ ప్రియులకు పండగే..

Big Stories

Advertisement
×