E-Paper
Advertisement

గుండెనిండా గుడిగంటలు.. ఏప్రిల్ 2 : మీనాను ఇంట్లోంచి పంపేందుకు ప్లాన్.. సత్యం మాట వినని ప్రభా.. లాయర్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

గుండెనిండా గుడిగంటలు.. ఏప్రిల్ 2 : మీనాను ఇంట్లోంచి పంపేందుకు ప్లాన్.. సత్యం మాట వినని ప్రభా.. లాయర్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. శోభ రవి వాళ్ళ గదిలోకి వెళ్లి మాట్లాడుతుంది. కానీ శృతి మాత్రం శోభ కి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది.. మీరు చుట్టాల మాటలు మోసుకొని వచ్చి ఇలా మాట్లాడడం మంచిది కాదు అని రవి కూడా అంటాడు. మీరిద్దరూ కలిసి నన్ను అవమానిస్తున్నారు అని శోభా అంటుంది. సుమతి పోలీసులు వచ్చి పార్వతీని తీసుకొని పోలీస్ స్టేషన్కు వచ్చారని చెప్పగానే బాలు మీనా అక్కడికి వెళ్తారు..

పార్వతిని పోలీసులు తీసుకుని వెళ్లినట్లు సుమతి మీనాకు ఫోన్ చేసి చెప్తుంది. బాలు మీనా ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళగానే పార్వతీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. వాడు చేసిన తప్పుకి నాకేంటి శిక్ష ఈ వయసులో నేను పోలీస్ స్టేషన్కు రావడం ఏంటి అని పార్వతి బాధ పడిపోతూ ఉంటుంది. వాడు దొంగతనం చేస్తే.. వాడికి నన్ను అరెస్ట్ చేశారు నాకు భయంగా ఉంది అని అనగానే బాలు ఎస్ఐతో మాట్లాడతాడు. సర్ వాడు తప్పు చేస్తే మా అత్తయ్య గారిని ఎందుకు తీసుకొచ్చారు సార్ అని అడుగుతారు.. వదిలేస్తే మీనా బాలు ఇద్దరు కలిసి ఎస్ఐ తో మాట్లాడి పార్వతిని బయటకు తీసుకొని వచ్చేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రభావతితో సత్యం మాట్లాడడానికి లోపలికి వెళ్తాడు. ప్రభావతిని ఎలా ఉన్నావు అని అడుగుతారు సత్యం. మీరేమైనా తిన్నారా అని అడుగుతుంది.. మనము ఎన్ని గొడవలు పడ్డ కూడా ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోలేదు అని ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. జీవితంలో ఏ భర్త అయినా ఎవరికి ఇచ్చే విలువ వాళ్లకు ఇస్తాడు అని అనగానే.. ప్రభావతి నా కండిషన్స్ కి ఒప్పుకొని నన్ను తీసుకెళ్లడానికి వచ్చారని అడుగుతుంది. కేసు వెనక్కి తీసుకోమని అడగడానికి వచ్చాను అని సత్యం చెప్పగానే ప్రభావతి షాక్ అయిపోతుంది. మొత్తానికి ప్రభావతి కేసు వెనక తీసుకోవడానికి ఒప్పుకుంటుంది.. ఆ మీనా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుంది.. సత్యం ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం తన మాటే నెగ్గాలని అనుకుంటుంది..

మీకు చేసేది ఏమీ లేక ప్రభావతిని అక్కడే ఉంచాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. మీనా వెళ్లిపోతే నీ పరిస్థితి ఏంటి అర్థం చేసుకో వదిన ఎందుకు నువ్వు అన్నయ్యతో అలా మాట్లాడావు అని అంటుంది.. సత్యం వెళ్ళిపోతుంటే మనోజ్ రోహిణి అక్కడికి వస్తారు. మీరేంటి నాన్న ఎక్కడికి వచ్చారు అమ్మని తీసుకెళ్లడానికి వచ్చారా ఏంటి అని అడుగుతాడు మనోజ్. మీ అమ్మ మాట విని రకం కాదు కదా.. అందుకే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను అని అనగానే మనోజ్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లి ఏంటమ్మా నాన్న అలా మాట్లాడుతున్నాడు అని అంటాడు.. అయినా నువ్వు ఆ శివ మీద పెట్టిన కేసును వెనక్కి తీసుకోవద్దమ్మా అనేసి మనోజ్ అంటాడు.

Advertisement

అయితే కామాక్షి మరి నిన్నేం చేయాలి అని అడుగుతుంది.. వాడు నీ దగ్గరే డబ్బులు కొట్టేస్తాడా కనీసం లక్ష రూపాయలు కి ఏడేళ్లు జైలు శిక్ష అయినా పడాలి అని మనోజ్ రోహిణి అనగానే.. కామాక్షి కోపంగా మాట్లాడుతుంది.. వాడు లక్ష రూపాయలకే నువ్వు 40 లక్షలు కొట్టేసావు.. హనీమూన్ కానీ లక్ష రూపాయలు కొట్టేశావు. ఆ తర్వాత మీనా నగలు తాకట్టు పెట్టుకోమంటే ఏకంగా అమ్మేశావు. ఇవన్నీ చేసినందుకు నీకు ఎన్నేళ్లు జైలు శిక్ష పడాలి అని కామాక్షి అంటుంది.. కానీ కామాక్షి ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం నువ్వు నోరు మూసుకొని ఉండాలి అని అంటుంది. అలాంటి దొంగ ని బయటికి తీసుకురావద్దు అత్తయ్య అని రోహిణి కూడా అంటుంది.. మీరు చూస్తూ ఉండండి ఆ మీనా బాలుని ఇంట్లోంచి బయటికి పంపించడానికి ఇదే కరెక్ట్ టైం. ఎలాగైనా సరే ఇప్పుడు ఇంట్లోంచి పంపించు చూపిస్తానని ప్రభావతి అంటుంది.

రవి శృతి ఇద్దరు కూడా ఇంటికి వచ్చి మీనాకే సారీ చెప్తారు.. మీ తమ్ముడు గురించి తప్పుగా మాట్లాడినందుకు సారీ మీనా? ఆ తర్వాత రవి చెప్పినందుకు నేను చాలా బాధపడ్డాను అని శృతి అంటుంది.. అమ్మతో మాట్లాడడానికి నాన్న వెళ్లాడు రా ఏం జరుగుతుందో తెలియడం లేదు అని బాలు అంటాడు..ఇక ఆ తర్వాత లాయర్ దగ్గరికి వెళ్లి మా అమ్మ కేసు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు అని చెప్పగానే వాళ్ళు ఐదు లక్షలు అవుతుంది అని చెప్తాడు. ఆ మాట వినగానే బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఐదు లక్షలు అంటే చాలా కష్టం సార్ అని బాలు అన్న కూడా లాయర్ చెప్పింది విని మీకు డబ్బులు ఇస్తామని ఒప్పుకుంటాడు..

Also Read : పెద్ది పెళ్లి కోసం మహా ప్లాన్.. చక్రీ, మహా ను అంతా హ్యాపీ.. మహాను ఘోరంగా అవమానించిన పురుషోత్తం..

ఈ విషయాన్ని వెళ్లి పార్వతి దగ్గర చెప్తాడు బాలు. అయితే రాజేష్ తో పాటు అందరూ కలిసి బాలుకు డబ్బులు ఇస్తారు. ఇక సత్యం కూడా 50,000 ఇవ్వడంతో లాయర్ కి తెచ్చి ఆ డబ్బులు ఇస్తారు. ఇక లాయరు ప్రభాకర్ దగ్గరికి వెళ్లి కేసు వల్ల జరిగే ప్రభావాలు ఎలా ఉంటాయో అన్న విషయాలను వివరిస్తాడు. కానీ ప్రభావతి మాత్రం మొదట కేసులు వాపస్ తీసుకోవడానికి ఒప్పుకోదు కానీ రెండు లక్షలు ఇస్తాము అంటే ఒప్పుకుంటుంది. ఆ విషయం లాయర్ ఫోన్ చేసి చెప్తాడు. ఇక పార్వతి దగ్గరికి శివాని తీసుకొని బాలు మేన వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×