E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా మాటకు బాలు ఫిదా.. డబ్బులు కొట్టేసేందుకు రోహిణి ప్లాన్.. ప్రభావతికి అడ్డంగా దొరికిన బాలు..

Gundeninda GudiGantalu Today episode: మీనా మాటకు బాలు ఫిదా.. డబ్బులు కొట్టేసేందుకు రోహిణి ప్లాన్.. ప్రభావతికి అడ్డంగా దొరికిన బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 6th: రాత్రి అయిన తర్వాత మీనా బాలు ఇద్దరు కూడా శివ రావడం చాలా సంతోషంగా ఉందే అని మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మ దయతో కాదు ఏదో లాయర్ గారు మ్యాజిక్ చేసి ఒప్పించి శివని బయటకు తీసుకొచ్చాడు అని అంటాడు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా మా అమ్మ కూడా ఇంటికి వచ్చేసింది కదా అని బాలు మీనా అని అడుగుతాడు. సమస్యలన్నీ తీరిపోయాయి ఇప్పుడు మనం కాస్త సరదాగా ఉండొచ్చు కదా అని బాలు అడుగుతాడు.. అయితే మీనా మాత్రం ఎప్పుడూ ఇదే సరసాల అని అంటుంది.. శివని బయటకు తీసుకురాడానికి చాలా డబ్బులు అయ్యాయి కదా.. నేను ఇక్కడ డెకరేషన్ ఫీల్డ్ లోకి దిగాలని అనుకుంటున్నాను మీరు ఏమంటారు అని నేను అడుగుతుంది. ఐడియా చాలా బాగుంది మీనా ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది అని బాలు అంటాడు.

రోహిణికి కామాక్షి నిజం చెప్తుందా..?

అత్తయ్య ఇంత త్వరగా కేసుని వాపస్ తీసుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉండాలి అదేంటో నేను తెలుసుకుంటాను అని రోహిణి కామాక్షి దగ్గరికి వెళుతుంది. అక్కడ మసాజ్ చేస్తూ రోహిణి నిజాలని కనుక్కోవాలని అనుకుంటుంది. అవునండి అత్తయ్య అంత త్వరగా కేసుని ఎందుకు వాపస్ తీసుకునిందో మీకు తెలుసా అని కామాక్షిని అడుగుతుంది.. ఎక్కడ త్వరగా తీసుకునింది ఆ లాయర్ వచ్చి రెండు లక్షలు ఇస్తే అప్పుడు తీసుకుని ఉంది అని కామాక్షి నిజం చెప్పగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి రెండు లక్షలు తీసుకుందా అని అనగానే.. అవును మీ అత్తయ్య ఊరికే చేయడానికి దిగొచ్చిందా.. కావాలంటే నీకు ఆ రెండు లక్షలు చూపిస్తాను అని రోహిణి కి రెండు లక్షలు చూపిస్తుంది కామాక్షి..

బాలుకు సర్ప్రైజ్ ఇచ్చిన మీనా..

Advertisement

బాలు పై నుంచి కిందకు వస్తుండగా మీనా కళ్ళు మూసి కిందకు తీసుకొని వస్తుంది. ఏంటి ఏమైంది అని బాలు అడుగుతాడు. అయితే మీనా అక్కడ చూపించి ఈ డెకరేషన్లు కొటేషన్లు ఎలా ఉన్నాయని అడుగుతుంది.. ఇదంతా చేసింది నువ్వేనా అస్సలు నమ్మలేకపోతున్నాను చాలా బాగుంది మీనా అని బాలు అంటాడు. అయితే అప్పుడే ఇంటికి వచ్చిన శృతి ఇదంతా నువ్వు చేసావా మీనా చాలా బాగుంది అదిరిపోయింది నీ ఐడియా అని మెచ్చుకుంటుంది… మనకి ప్రమోట్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి అదంతా నేను చూసుకుంటానో నువ్వు ఫోటో షూట్ చేయించుకోవాలి అని అంటుంది శృతి.

మీనాను మోడల్ గా మార్చిన శృతి.. 

ఇప్పుడు నేను ఫోటోలు ఎందుకు తీసుకోవల్లే శృతి నాకు అసలే సిగ్గుగా ఉంటుంది.. అని మీనా ఎంత చెప్తున్నా సరే శృతి మాత్రం అసలు వినకుండా పైకి తీసుకుని వెళ్లి మోడల్ గా తయారుచేసి కిందకు తీసుకొస్తుంది.. అయితే అది చూసిన బాలు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అమీనా ఇలా ఉంది ఏంటి అని అనుకుంటాడు. శృతి బాలు చెప్పినట్లుగా యాడ్ చేసేందుకు వీడియో చేస్తుంది మీనా. రోహిణికి తెలిసిన నిజాన్ని విద్యకు చెప్తుంది.. రోహిణి కి గుణ ఫోన్ చేసి కచ్చితంగా రెండు లక్షలు ఇస్తావా ఇవ్వవా అని వార్నింగ్ ఇస్తాడు.

దొంగగా మారిన రోహిణి..

Advertisement

వీడంటే నీకు జిడ్డు లాగా తగులుకున్నాడు వీడు వదిలిపోడా అని విద్య అంటుంది. వీడి గురించి నాకు అర్థం కావడం లేదే.. వీడు నన్ను ఎందుకు ఇలా తగులుకున్నాడు అని రోహిణి అనుకుంటుంది. అత్తయ్య దగ్గరికి వెళ్లి ఆ రెండు లక్షల కొట్టేయాలి అని ప్లాన్ చేసి తన ప్లాన్ ప్రకారం బుట్టలోకి దించుతుంది. ఇక మొత్తానికి విద్యా రోహిణి ఇద్దరు కలిసి కామాక్షి ఇంట్లో దాచిన ప్రభావతి 2 లక్షలు కొట్టేస్తారు.. ఆ తర్వాత స్వీట్లు పంచి పండగ చేసుకుంటారు.. తీసుకెళ్లి ఆ డబ్బులు నీకు ఇచ్చేస్తారు.. గుణ అలాగే దినేష్ ఇద్దరు భాగం పంచుకుంటారు.

బాలు ను చూసి షాకైన ప్రభా.. 

వీడియో నీ ఫోటోషూట్లని చేస్తూ ఉండగా సడన్గా ప్రభావతి మనోజ్ రోహిణి ఇంటికి వస్తారు.. వీడు చూడమ్మా ఒక అమ్మాయిని ఏకంగా ఇంటికి తీసుకొని వచ్చాడు అని మనోజ్ అనగానే ప్రభావతి కేకలు వేస్తుంది. పిచ్చిదానికి నువ్వు అన్యాయం చేయాలని చూస్తావా.. వేరే అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తావా నీకు ఎంత ధైర్యంరా మీనాకు అన్యాయం చేయాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను అని అంటుంది.. అసలు ఈమెన ఎక్కడికి చచ్చింది అని ఫోన్ చేయగానే ఇక్కడే చచ్చాను అత్తయ్య అని మీనా వెనక్కి తిరగగానే ప్రభావతి షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : హమ్మయ్య.. శైలు కు గుడ్ న్యూస్.. మాధవ్ కు పెళ్లి ఫిక్స్.. అడ్డంగా బుక్కయిన చక్రీ..

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

Big Stories

Advertisement
×