E-Paper
Advertisement

Podarillu Today Episode : హమ్మయ్య.. శైలు కు గుడ్ న్యూస్.. మాధవ్ కు పెళ్లి ఫిక్స్.. అడ్డంగా బుక్కయిన చక్రీ..

Podarillu Today Episode : హమ్మయ్య.. శైలు కు గుడ్ న్యూస్.. మాధవ్ కు పెళ్లి ఫిక్స్.. అడ్డంగా బుక్కయిన చక్రీ..
Advertisement

Podarillu Today Episode April 6th : మహా వల్ల ఇంట్లో అందరం సంతోషంగా ఉన్నాము అని కేశవ నవ్వుకుంటాడు. అక్కడకు వచ్చిన శైలు కేశవను అలా చూసి షాక్ అవుతుంది. ఫోన్ ఇస్తే రీల్స్ చేసుకుంటాను అని అడుగుతుంది.. అయితే రీల్స్ చేస్తున్న సమయంలో కేశవను కావాలనే లాగేస్తుంది.. అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అని కేశవ కంగారు పడిపోతూ ఉంటాడు. ఈడు ఎలా చేస్తుంది ఏంటి? ఎలా భరించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. ఇక రిలీజ్ చేసుకోవడం అయిపోయింది కదా నా ఫోన్ ఇచ్చేసి డబ్బులు తీసుకొచ్చి ఆ తర్వాత తీసుకెళ్ళు అని కేశవా అంటాడు. డబ్బులు కాకుండా వేరే ఆప్షన్ ఏదీ లేదా అని శైలు అడుగుతుంది. నువ్వు దొంగతనం చేస్తావని నేను నిన్ను ఇలా కట్టేసాను అయినా నీకు బుద్ధి రావట్లేదా అని కేశవ అంటాడు.. నాకు ఫోన్ ఇవ్వకపోయినా పర్వాలేదు రేపు కూడా వచ్చి ఇలానే రీల్స్ చేసుకొని పోస్ట్ చేస్తాను అని శైలు అనగానే కేశవ షాక్ అయిపోతాడు..

శైలుకు కేశవ గుడ్ న్యూస్..

ఇలా రోజు రీల్స్చేస్తున్నావు అంటే నీకు కొంచెం కూడా ఏం అనిపించలేదా అని కేశవాడుగుతాడు.. ఏమైందండీ నా ఫ్యాన్స్ కి ఇలా చేస్తేనే చాలా ఇష్టం అందుకే నాకు ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉండాలి అని శైలజ అంటుంది.. ప్రతిరోజు ఇలా వచ్చి నన్ను టార్చర్ చేయడం కంటే నీ ఫోన్ నీకు ఇవ్వడమే బెటర్ అని కేశవ తన ఫోన్ ని ఇచ్చేస్తాడు.. మీరు నాకు ఫోన్ ఇస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బట్ నాకు ఫోన్ ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని శైలజ అంటుంది.. నేను డబ్బులు ఇవ్వలేదు కదా మరి మీరు నాకు ఫోన్ ఇచ్చేశారు ఎందుకని అని అడుగుతుంది. మీ నాన్న నెంబర్ నేను తీసుకున్నాను. నీకు ఫోన్ ఇచ్చేస్తే ఒకవేళ నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీ నాన్నకి ఫోన్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు.

మాధవ్ కు పెళ్లి సంబంధం..

Advertisement

గాయత్రి వాళ్ళని అడగడం వద్దు .. వాళ్ళు అడిగిన కూడా తనను ఇస్తామని చెప్పరు. ఎందుకు వాళ్ళని అడగడం. ఒకవేళ మనం అడగడానికి వెళ్లినా కూడా పెద్ది అస్సలు ఒప్పుకోడు అని చెక్కిరితో పాటు మిగిలిన అన్నదమ్ములు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.. నేను ఇక వేరేది డిసైడ్ అయ్యాను. పెద్ది కి వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను అని మహాలక్ష్మి అంటుంది. ఆయన కోసం మాట్రిమోనీ సైట్లలో అమ్మాయిలను వెతుకుతాను అని మహాలక్ష్మి అనుకుంటుంది. అయితే మహాలక్ష్మి అలా అనుకుందో లేదో చక్రీ కూడా తనకి సపోర్ట్ చేస్తాడు. అందరూ కలిసి మాధవ్ ప్రొఫైల్ ని మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేస్తారు.. అయితే చక్రి డబ్బులు ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉండడంతో మహాలక్ష్మి అడగగానే డబ్బులు ఇవ్వడంతో ఇద్దరు తమ్ముళ్లు కూడా ఒక ఆట ఆడుకుంటారు.

ఉదయం లేచి చక్రీ పూజా..

తర్వాత రోజు ఉదయం చక్రి పూజ చేస్తూ కనిపించడంతో ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఏం జరుగుతుంది నువ్వు పూజ చేస్తున్నావా అని కేశవ కన్నా ఇద్దరు అడుగుతారు. పూజ చేయడంలో తప్పేమీ లేదు కదా.. మీకు కూడా హారతి తీసుకొని బొట్టు పెట్టుకోండి అని అంటాడు. ఈ రోజైనా పూజ చేసే మొహమేనా నీది అలాంటిది నువ్వు ఇలా చేస్తున్నావ్ అంటే ఏదో తేడా కొడుతుంది అని కేశవ అంటాడు. మహాలక్ష్మి దగ్గరికి హారతి తీసుకుని వచ్చిన చక్రీకి కేశవ షాక్ ఇస్తాడు.. పూజ చేశారు అంటే చాలా సంతోషంగా ఉంది నీ మహాలక్ష్మి అనగానే.. స్నానం చేసి చేసింది ఇంకా బాగుండేది అని అంటాడు.. ఇక తర్వాత చక్రీని మహాలక్ష్మి దారుణంగా తిట్టేస్తుంది.. నన్ను ఎందుకురా ఇరికించారు అని చక్రి బాధపడతాడు..

మాధవ్ కోసం పెళ్లి సంబంధం..

Advertisement

మ్యాట్రిమోనీ సైట్ లో మాధవ్ గురించి డీటెయిల్స్ ని అప్లోడ్ చేస్తుంది . మహాలక్ష్మి. మీ నలుగురు కలిసి కూర్చున్నారు అంటే ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అనగానే.. మాకు అదే పని ఇంకేం పని లేదు అని మహా అంటుంది.. సరే ఇక ఎందుకు ? నేను సైట్ కి వెళ్ళొస్తాను అని మాధవ్ వెళ్తాడు.. మాధవ్ ప్రొఫైల్ కి ఒక మ్యాచ్ వచ్చింది అని మహాలక్ష్మి చెప్పడంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. వాళ్లతో మహా మాట్లాడుతుంది.. పెళ్లి సంబంధానికి మంచి రోజు చూసుకొని రండి అని వాళ్ళు చెప్పగానే అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు.. వదిన ఏం మాట్లాడినా కూడా అది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అని కన్నా అంటాడు.

నారాయణకు పెద్దరికం ఇచ్చిన మహా…

నారాయణ బయట తిరిగే ఇంటికి రావడంతో అక్కడికి వచ్చిన మాధవ్ ఇలా ఎండలో బయట తిరుగుతున్నామని చూస్తే మహాలక్ష్మి చూస్తే తీడుతుంది అని అంటాడు.. ఇంటికి ఒక ఆడపిల్లని తీసుకురండి అంటే పులి పిల్లను తీసుకుని వచ్చారు. చిన్నగా మాట్లాడు నాన్న ఒకవేళ మిగిలింది అంటే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టదు అని మాధవ్ అంటాడు.. అప్పుడే చక్రి వచ్చి నారాయణను లోపల పిలుస్తుంది రండి అని అడుగుతాడు.. ఇక నారాయణకు పెళ్లి సంబంధం గురించి చెప్తుంది. మీరు పెద్దరికం నిలబెట్టుకోవాలి అని మహాలక్ష్మి చెప్పడంతో నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో అందరూ కలిసి పెళ్లి సంబంధం చూడడానికని వాళ్ళ ఇంటికి వెళ్తారో ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు దూరమైన ధీరజ్.. భాగ్యం కు షాకిచ్చిన శ్రీవల్లి.. రామారాజుకు చందు నిజం చెప్తాడా..?

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×