E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా బుక్కయిన మనోజ్.. బాలు దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. రవి, శృతి కాపురంలో చిచ్చు..

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా బుక్కయిన మనోజ్.. బాలు దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. రవి, శృతి కాపురంలో చిచ్చు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 8th: షాప్ కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మనోజ్ ఎలా చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనోజ్ మాత్రం బాలు ఎలా చేస్తాడని చూస్తూ ఉంటాడు. డైరెక్టర్ ముక్కోటి ముఖేష్ అక్కడికి వచ్చి అందరికీ దిమ్ము తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు.. అతని చూసిన అందరూ కూడా వీడేంటి తేడాగా ఉన్నారు అని అనుకుంటారు.. టార్చర్ చూసి మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. అయితే మొత్తానికి తన వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా ఆడ్ని పూర్తి చేయాలని మనవి చెప్పగానే అందరూ ఒకే అనుకుంటారు. అందరు జంటలతో అతను చేసే యాడ్ ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. అయితే బాలుకు మాత్రం ఆ డైరెక్టర్ చేసేది నచ్చక కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తనకి బాలు మీనా కంట్రోల్ చేయడంతో తగ్గి ఉంటాడు..

డ్యాష్ డైరెక్టర్ బయటపెట్టిన నిజం..

మేమందరము ఫ్రీగా యాడ్స్ చేస్తుంటే మమ్మల్ని ఎందుకు ఇలా ఏదీ చేస్తున్నావు అని బాలు అడగగానే డాష్ డైరెక్టర్ ఏంటి మీరు ఫ్రీగా చేస్తున్నారా..? అందరికీ ఒక్కొక్కరికి 25000 చొప్పున రెండు లక్షలు ముఖేష్ గారు మీకు పంపించారు కదా.. మీకు ఆ డబ్బులు ఇవ్వలేదు ఏంటి అని అతను అడుగుతాడు. అయితే అతను డబ్బులు ఇచ్చాడా మేము ఊరికే చేస్తున్నామని అనుకున్నాం కదా ఎందుకు ఇలా చేశాడు అని అందరూ ఒక్కసారిగా సీరియస్ గా లుక్ ఇస్తారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మనోజ్ ని అందరూ ఒక్కొక్కరుగా ఆడుకుంటారు. ఏంట్రా నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు..కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోని అనుకోలేదు అని బాలు అడుగుతాడు.

బాలు దెబ్బకు మనోజ్ కు షాక్..

Advertisement

బాలు ఎందుకురా ఈ రెండు లక్షలు కూడా మింగేసావా నా డబ్బులు మింగేసినట్లే అని అడుగుతాడు. డబ్బులు ఇచ్చాడు కదా మరి ఇవ్వలేదు అని ఎందుకు అబద్దం చెప్పావు వాటిని కూడా మింగాలని ఎందుకు చూసావు మా కష్టాన్ని వృధాగా చేశావు కదా అనేసి బాలు అడుగుతాడు. మనమంతా కష్టంగా చేసి అతనికి న్యాయం చేయాలని అనుకున్నాము. టైం వేస్ట్ తో పాటుగా అన్ని వేస్ట్ చేసుకున్నా కూడా ఇతను మాత్రం ఆ రెండు లక్షలని మింగాలను చూస్తాడు. ఎంతగా చెప్తున్నా సరే మనోజ్ మాత్రం అయిన తర్వాత చెబుదామని అని అంటాడు..

మనోజ్ ను కొట్టిన సత్యం..

సత్యం కూడా మనోజ్ ని పిలిచి ఇలా ఎందుకు చేశావురా అని అడుగుతాడు.. అంతా అయిన తర్వాత ఇద్దామని అనుకున్నాను అని మనం మళ్లీ అనడంతో సత్యం పరిగెత్తి ఇచ్చి కొడతారు.. అయితే నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడకుండా అందరి డబ్బులు అందరికి ఇచ్చేయాలి అని కండిషన్ పెడతాడు. ఇక ప్రభావతి కూడా చంప దెబ్బ పీకడంతో బాలు చూసావా అమ్మ కూడా కొట్టింది అని అంటాడు. ఇప్పుడు అందరి డబ్బులు నువ్వు వెంటనే వేసేయాలి అని అనగానే.. రవి బాలు మాత్రం మనోజ్ ని మళ్ళి కొడతారు ఇక రోహిణి దగ్గరికి వెళ్లి ఆ డబ్బులు వేయమని చెప్తాడు.. మర్యాదగా అందరికీ ఆ డబ్బులు ఇవ్వమని చెప్తుంది.

బాలుకు సాయంగా మీనా..

Advertisement

ఇక బాలు ఆ 25000 తీసుకొని ఫైనాన్సియర్దగ్గరికి వెళ్తాడు.. అయితే నీ పేరు బాలు కదా ఆల్రెడీ మీ డబ్బుల్ని వేరే వాళ్ళు కట్టేసారు అని అనగానే బాలు ఎవరు కట్టారు అని బాలు షాక్ అవుతాడు. దేవుడు పాదాల వరకు ఆ డబ్బులు నువ్వు ఎందుకు కట్టావు నీకోసం ఉంచుకోవాలి. నేను వేరు మీరు వేరు అని లేదు కదా మనిద్దరం కలిసి ఏదైనా చేయాలి అని అంటారు.. ఇక బాలు మీనా ఇద్దరు కూడా వాళ్ళ ప్రేమని మరోసారి నిరూపించుకుంటారు.

రవికి నీతు ఫోన్..

అర్ధరాత్రి రవికి నీతూ ఫోన్ చేస్తుంది.. రవి ఏం చేస్తున్నావ్ నువ్వు అని కంగారుపడుతూ అడుగుతుంది. నేను ఇవాళ లీవ్ కదా నీకు ఏమైంది చెప్పు అని అంటే నీకు కొంచెం కూడా బాధ్యత లేదా అని నీతూ అనగానే రవి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒక సమస్య వచ్చింది అని నీతూ అనగానే రవి ఏంటి అర్జెంటు అని అడుగుతాడు కానీ ఫోన్లో చెప్పేది కాదు డైరెక్ట్ గా నువ్వు ఇక్కడికి రా మాట్లాడదామని చెప్తుంది.. ఇక రవి శృతికి చెప్పి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. నీతూ తనకొచ్చిన సంబంధాన్ని రవితో చెప్పి చెడగొట్టాలి అని అడుగుతుంది.. తో చెప్పాలని రవి ఎంతగా చెప్తున్నా సరే నీతో మాత్రం ఇది ఊరికే చెయ్యొచ్చు కదా అని అంటుంది ఇక రవి ఏం చేసేదిలేక ఓకే అని అంటాడు..

రవి, శృతి కాపురంలో చిచ్చు పెట్టిన..

నీతు తనకు కాబోయే భర్తను తీసుకొని రెస్టారెంట్ కి వస్తుంది. మాట్లాడే మాటలు వినకుండా రవి ఎప్పుడొస్తాడని ఫోన్ చేసి పిలుస్తుంది. మేమిద్దరం లవర్స్ టూ ఇయర్స్ నుంచి రిలేషన్ లో ఉన్నాము అని చెప్పగానే అతను షాక్ అవుతాడు.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాము అని రవి అనగానే ఆ మాటలు విన్న శృతి షాక్ అవుతుంది.. ఇక వాళ్ళిద్దరిని అలా చూసిన శృతి అపార్థం చేసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది.. రవి శృతిని ఎంతగా ఓదార్చాలని ప్రయత్నించిన కానీ శృతి మాత్రం అసలు వినకుండా అక్కడ నుంచి కోపంగా వచ్చేస్తుంది. కానీ నీతో నిజం చెప్పకుండా మనిద్దరం ఉండి పోదాంలే అనేసి రవితో అనగానే రవి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో శృతిరవిలు విడిపోతారా లేదా అన్నది చూడాలి..

Also Read :Podarillu Today Episode : మాధవ్ మాట విన్న నారాయణ షాక్..చక్రీ పై మహా సీరియస్.. మాధవ్ పెళ్లి క్యాన్సిల్..

Related News

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Big Stories

Advertisement
×