BigTV English

Gundeninda GudiGantalu Today episode: ఇంట్లో బాంబ్ పేల్చిన బాలు.. ప్లేటు ఫిరాయించిన ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode: ఇంట్లో బాంబ్ పేల్చిన బాలు.. ప్లేటు ఫిరాయించిన ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode February 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి సత్యం పడుకుని ఉంటారు.. అయితే ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపిస్తే ఈ టైంలో ఎవరు అని అక్కడికి వెళ్తారు. ప్రభావతి తలుపు తీసి ఎవరు మీరు ఏం కావాలి అని అడుగుతుంది. దానికి మాకు పూలదండలు కావాలంటే అర్ధరాత్రి పూలదండలు వేసేవానికి అంటే శవానికి కాదమ్మా పెళ్లి కోసమని వాళ్ళు అంటారు. పూల కొట్టుకున్నారు కదా మరి మీరే ఓనరు మాకు పూలదండలు కావాలి ఇస్తారా ఇవ్వరా అంటే పూలు లేవు ఏమి లేవు  వెళ్ళండి అని ప్రభావతి అంటుంది.. ఇక సత్యం చేసి ఎవరు ప్రభావ వచ్చిందంటే పెట్టారుగా పూల కొట్టు దండల కోసం వచ్చారని వెటకారంగా మాట్లాడుతుంది. ఇక సత్యం ఏం మాట్లాడకుండా నిద్రపోతాడు.. ఉదయం లేవగానే ప్రభావతి మీనాకు క్లాస్ పీకుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు ట్రిప్ కి వచ్చిన వ్యక్తిని వదిలేసి పార్క్ దగ్గర పాంప్లెట్లు ఇవ్వాలని వాచ్మెన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాచ్మెన్ కి పాంప్లెట్స్ ఇచ్చి అతనికే కొంత డబ్బులు ఇచ్చి పార్క్ కి వచ్చినోళ్ళు అందరికీ పంచమని చెప్పి వెళ్ళిపోతాడు అదే టైంలో మనోజ్ అక్కడ ఉండడం చూసి బాలు షాక్ అవుతాడు. ఇతను ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నాడు అన్న అని వాచ్మెన్ అడిగి తెలుసుకుంటాడు. రెండు నెలల నుంచి ఆళ్ళిద్దరూ పని పాట లేకుండా పోరంబోకులుగా ఉంటూ ఇక్కడే ఇంట్లో బాక్స్ తెచ్చుకుని తినడం టైం పాస్ చేస్తూ ఉంటారు అని వాచ్మెన్ చెప్తాడు. ఆ మాట వినగానే బాలు ఇంట్లో వాళ్లకు ఎలాగైనా ఈ విషయం చెప్పాలని వీడియో రికార్డ్ చేస్తాడు. ఇక ఇంటికి వెళ్ళగానే అరుస్తూ శృతిని లాప్టాప్ తీసుకు రమ్మని చెప్తాడు. కానీ శృతి మాత్రం నా లాప్టాప్ నేను ఇవ్వను అని అంటుంది నీకు ఒక షార్ట్ ఫిలిం చూపిస్తాను. వెంటనే తీసుకురా అనేసి బాలు అంటాడు..

బాలు లాప్టాప్ కి కనెక్ట్ చేసి హడావిడి చేస్తాడు. ప్రభావతి పై సెటైర్లు ఏస్తాడు మనోజ్ మాత అంటూ ప్రభావతి పై సెటిల్ వేయడంతో ప్రభావతి షాక్ అవుతుంది వీడికి ఏమొచ్చింది ఏం తెలిసిందో అనేసి ఆశ్చర్య పోతుంది. మనోజ్ ఏం చేస్తున్నాడు అన్న విషయం చూసి అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా శృతి రోహిణిని ఎద్దేవా చేస్తుంది. రోజు మీ ఆయన జాబ్ చేయడానికి వెళ్ళట్లేదా పార్కుకి వెళ్తున్నాడా అని శృతి అనగానే మీనా కూడా చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇలాంటి దానికి ఇంత హడావిడి చేస్తారు మీ ఆయన ఇంకా బాక్స్ కట్టలేదంటూ అత్తయ్య చేత నన్ను తిట్టించి మరి బాక్స్ కట్టించుకుని వెళ్తారు కానీ చేసే పని ఇదే అని రోహిణిని అందరూ తిడతారు.


కానీ రోహిణి మాత్రం నాకేం తెలీదు నేను కూడా ఇలా అవుతుందని నేను అనుకోలేదు అనేసి అంటుంది. ఇక సత్యం కి బాలు చూసావా నానా మీ పెద్ద కొడుకు లక్షల మింగిన కొడుకు ఎలా అంటున్నాడు వాడు చేసే జాబ్ ఇదే మీరు గుండెపోటు మాత్రం తెచ్చుకోకండి నాన్న అని సెటర్లు వేస్తాడు. ఇక ప్రభావతి మనోజ్ బండారం బయటపడుతుందని బాలుని ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ బాలు మాత్రం ప్రతి విషయాన్ని బయట పెట్టాలని వీడియోలు మీద వీడియోలు చూపిస్తాడు. రోహిణి బాలు కావాలని చేస్తున్నాడని అనుకుంటుంది. బాలు ఇది క్లైంట్ విషయం కాదమ్మా అని అక్కడ ఉన్న పార్క్ వాచ్మెన్ తో, కార్ షో రూమ్ లో వీడియోని రికార్డ్ చేసి చూపిస్తాడు. వీడు రోజు చేసే పని ఇది లక్షల మింగడం మాత్రమే కాదు జాబ్ కూడా లేకుండా పార్కులో తిరుగుతున్నాడు ఈ ప్రభావతం మాతా దానికి సాక్ష్యం అనేసి అంటాడు..

 

మనోజ్ ఇంటికి రాగానే నాలాంటి పెద్ద పర్సన్ ఇంటికి రాగానే ఇలాంటి పూలు కొట్టారు ఇక్కడ కనిపిస్తే నాకు ఎంత చిరాకు కనిపిస్తుంది నేను ఎంతో కష్టపడి అసలే సీనియర్ ఎగ్జిక్యూటివ్ని నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అనేసి అనగానే మనోజ్ కి బాలు ఆ వీడియోని చూపిస్తాడు. తమరు పడే కష్టం ఇదే కదా అనేసి బాలు అంటాడు. ఆ తర్వాత ప్రభావతి మనోజ్ నీ కవర్ చేయాలని ప్రయత్నిస్తుంది కానీ పాలు మాత్రం ప్రభావతి నోరు మూయిస్తాడు. అటు రవి శృతిల్ కూడా బాలుకు తోడుగా నిలుస్తారు.. బాలు తానా అంటే తన్నానా అంటారు ముగ్గురు కలిసి రోహిణిని దారుణంగా అవమానిస్తారు. అటు సత్యం కూడా రోహిణిని అడుగుతాడు వాడు జాబ్ చేయకుండా వస్తుంటే నువ్వు మాత్రం ఏం పట్టించుకోకుండా ఉంటున్నావ్ అమ్మ అసలు నువ్వు వాడితో సరిగ్గా ఉంటున్నావా అన్నట్లు సందేహాలను వ్యక్తం చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో రోహిణి విజ్జి దగ్గరికి వెళ్లి మనోజ్ నన్ను మోసం చేశాడని ఏడుస్తుంది. అతని చేసింది మోసం ఏమో తెలియదు కానీ నువ్వు మాత్రం అతిపెద్ద మోసం చేశావు నువ్వు పెద్దది కుటుంబం నుంచి వచ్చానంటూ ఏదో అబద్దాలు చెప్పావు అని అనగానే రోహిణి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనోజ్ విజ్జి కి ఫోన్ చేస్తాడు. రోహిణి లేదు ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్తుంది. వెళ్లిపోవడానికి బాలుని కారణం అంటూ బాలు మనోజ్ కొట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×