E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రూటు మార్చిన మీనా.. నిజం తెలుసుకున్న బాలు.. ప్రభావతికి షాకిచ్చిన శృతి..

Gundeninda GudiGantalu Today episode: రూటు మార్చిన మీనా.. నిజం తెలుసుకున్న బాలు.. ప్రభావతికి షాకిచ్చిన శృతి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. కారు స్టాండ్ లో కోపంగా ఉన్న బాలు దగ్గరకు వచ్చిన రాజేష్ ఏంట్రా కోపంగా ఉన్నావ్ ట్రిప్ కు వెళ్లలేదా అని అడుగుతాడు.. ట్రిప్ కి వెళ్ళలేదు ఒక ట్రిప్ వచ్చింది. దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేశాను నా మనసేం బాగాలేదు రా అని అంటాడు.. మీనా వాళ్ళ తమ్ముడు బర్త్డే కి వెళ్లిందని నువ్వు ఇంకా బాధపడుతున్నావా అదే మనసులో పెట్టుకున్నావా? అని రాజేష్ అడుగుతాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి మీనా నేను బలవంతం చేస్తే వచ్చింది. మీరు తప్పుగా అనుకోకండి అల్లుడుగారు నన్ను క్షమించండి అని అంటుంది..

పార్వతి ఎంత చెప్పినా సరే పాలు మాత్రం ఆ శివ కోసం మీరు ఏది చేయకండి అలా చేస్తే వాడు మారడు అని అంటాడు.. నేను మీ అమ్మాయిని ఏమి తప్పుగా అనలేదు మీరు ఇకనుంచి వెళ్ళండి నాకు ట్రిప్ వచ్చిందని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. మీనా మాత్రం బాలు ఇలా అన్నాడు అని వాళ్ళ వీధిలోని వాళ్ళకి చెప్తుంది మీనా బాలు కూడా అందరిలాంటి మగాడే కదా.. తన మాట తన భార్య వినలేదు అని చాలా ఫీలయ్యాడు అని అక్కడున్న వాళ్ళందరూ అంటారు. శివ చెప్పిన మాట వినకుండా బలదూర్ తిరుగుతున్నాడని బాలు కోపంగా ఉన్నాడు.. ట్రిప్ వచ్చిందని బాలు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రాజేష్ మీనా వాళ్ల అమ్మతో జరిగిన విషయాన్ని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా తన స్నేహితులతో కలిసి పూలు కడుతూ మాట్లాడుతూ ఉంటుంది.. మగాడు చెప్పిన మాట వినకపోతే ఎవరికైనా కోపం వస్తుంది అని అంటుంది. అయితే మనమే ఒక అడుగు తగ్గి మగాళ్ళను మనకు గుప్పిట్లో పెట్టుకోవాలని వాళ్ళు చెప్పడంతో మీనా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అక్క అని నేను అడుగుతుంది.. బెడ్ ద్వారా మనం దగ్గరవలి అని అన్నానని మీనా ఆయన నా మొహం చూడడానికి ఇష్టపడడం లేదు ఇక దానికి ఎందుకు వస్తాడు అని అంటుంది.. బెడ్ సెట్ అవ్వలేదు కాబట్టి ఫుడ్ మీద ఫోకస్ పెట్టాలి.. బాలుకి ఇష్టమైన వంట వండి తనని ఇంప్రెస్ చేసి తన కోపాన్ని పోగొట్టాలి అని వాళ్ళు చెప్తారు..

బాలు వెళ్తూ ఉంటే ఒక ఆవిడ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది.. ఆవిడ కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన బాలు ఏమైంది మేడం మీరెందుకు బాధపడుతున్నారు అని అడుగుతాడు.. నా బాధ చెప్పిన కూడా మీకు అర్థం కాదు అని ఆవిడ చెప్పితే.. బాలు నేను మీ సొంత తమ్ముడి లాంటి వాడని అనుకోండి అని అంటాడు. బాలు మాట్లాడిన మాటలకి ఆమె అసలైన నిజాన్ని చెప్పేసింది.. మా అన్నయ్యకు మా ఆయనకు పడదు నన్ను వాళ్లతో మాట్లాడొద్దని చెప్తాడు. నేను ఏం చెప్పినా కూడా ఆయన అసలు వినడు. వాళ్లిద్దరిని కలపడానికి నేను ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసానో కానీ ఇప్పుడు మా అన్నయ్యకి ప్రాణాలు మీదకు వచ్చింది..

Advertisement

హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు కూడా నేను వెళ్లకపోతే జీవితం లో నేను బాధపడుతూనే ఉండాలి అని ఆమె అంటుంది.. ఆ మాట వినగానే బాలు మీనా నున్న మాటలు నీ గుర్తు చేసుకుంటాడు. ఇక బాలు రాజేష్ దగ్గరికి వస్తాడు.. ఇందాక ఒక ఆవిడ నాకు కారు ఎక్కింది. ఆవిడ ఎందుకు ఏమో బాధపడుతుంది అని అడిగితే తన అన్నని తన భర్త కలవద్దని చెప్పాడట. ఆయన ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నాడని ఆమె బాధపడింది.. అతను అపార్థం చేసుకున్నాడు నేను కూడా మీనా అని అలా అపార్థం చేసుకున్నాను అని రాజేష్ ని అడుగుతాడు. కానీ రాజేష్ మీనా తప్ప ఏమీ లేదురా వాళ్ళ తమ్ముడి కోసమే వెళ్ళింది. కానీ నువ్వు కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి బాలు అని అంటాడు. కానీ మీనా నన్ను చాలా బ్రతిమలాడింది.. తాను చెప్పే విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. లేదంటే మాత్రం కచ్చితంగా గొడవలు జరుగుతాయి అని బాలు అంటాడు.

Also Read : సోమవారం టీవీ సినిమాలు.. వాటిని అస్సలు మిస్ చెయ్యకండి..

సరే ఇప్పుడు ఏం చేయాలి అని అనగానే రాజేష్ తనకి ఇష్టమైన వస్తువుని తీసుకుని వెళ్లి ఇవ్వు అని అంటాడు. అటు మీనక్కడ బాలుకి ఇష్టమైన వంట చేయాలని అనుకుంటుంది. ఇక ఇంటికి వచ్చిన మీనా బాలు కోసం చికెన్ వండుతూ ఉంటుంది. ఆ వాసనతో శృతి కడుపు నిండిపోతుంది అని మీనా పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది. ప్రభావతి ఏం వండుతున్నావ్ అని వెటకారంగా మాట్లాడుతుంది.. ప్రతి మాత్రం మీకు ప్రతిది వెటకారమే రోహిణి ఒకలాగా మీనాను ఒకలాగా చూస్తుంటారు అని అంటుంది.. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని శృతి ప్రభావతికి దిమ్మతిరిగిపోయేలా క్లాసిస్తుంది.. అందరూ కలిసి కూర్చొని భోజనం చేయడానికి రెడీ అవుతారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మీనా వంటను మెచ్చుకుంటుంటే ప్రభావతి మాత్రం ఉప్పు ఎక్కువైంది అంటూ వంక పెడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లు రోహిణి హాస్పిటల్ కి రావడం సుమతిగా చూస్తుంది.. రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్ కి వచ్చిందని తెలుసుకున్న మీనా ఈ విషయాన్ని బాలుతో చెప్తుంది.. తర్వాత ఏం జరుగుతుందో మిస్ అవ్వకుండా చూడాలి…

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×