E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలును క్షమించిన మీనా.. రోహిణికి మరో చిక్కు.. అసలు నిజం తెలిసిపోతుందా..?

Gundeninda GudiGantalu Today episode: బాలును క్షమించిన మీనా.. రోహిణికి మరో చిక్కు.. అసలు నిజం తెలిసిపోతుందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా చేసిన బీట్ రూట్ దోస గురించి బాలు మాత్రం ఏది చెప్పకుండా వెళ్ళిపోతాడు. అయితే మీనా జరిగిన విషయన్ని వాళ్ళతో చెప్తుంది నీకు ఇంకొక అవకాశం ఇస్తామని వాళ్లంటారు. మీ నాకు వాళ్ళు ఇంకొక అవకాశం ఇస్తారు.. ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు చేసిన దోస ఎలా ఉందో అడుగు అని అంటారు. మీనా ఫోన్ చేసి అడుగుతుంది.. పొద్దున మీకోసం ఒక దోస చేశాను.  అది ఎలా ఉంది నాకు చెప్పనేలేదు.. ఎలా ఉందండి అని నేను అడుగుతుంది.. నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను కదా నువ్వు ఎందుకు నాకు ఫోన్ చేసి అడుగుతున్నావు అని బాలు సీరియస్ అవుతాడు. నేను డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ తీయని తెలుసు కదా మరి నువ్వు ఎందుకు ఇప్పుడు ఫోన్ చేశావు అని బాలు అనగానే మీనా షాక్ అవుతుంది. కామాక్షి దగ్గరికి వెళ్ళిన ప్రభావతి అందరూ సంపాదిస్తూనే ఉన్నారు నేను మాత్రం ఏమి సంపాదించట్లేదు నాకు ఇంట్లో అవమానంగా ఉంది అని ఫీల్ అవుతుంది. నేను డాన్స్ స్కూల్ పెట్టాను కదా కాస్త డబ్బులు సంపాదిస్తేనే నాకు విలువ ఉంటుంది మర్యాద ఉంటుంది అని ప్రభావతి ఫీల్ అయిపోతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా కోపం పోవాలంటే ఇష్టమైన దాన్ని గిఫ్ట్ గా ఇస్తే పోతుందని సలహా ఇస్తాడు. బాలు అలానే అని ఇంటికి వెళ్ళిపోతాడు.. రోహిణి చింటూ తో ఫోన్ మాట్లాడిన విషయం మనోజ్ కి తెలిసిపోతుంది. చింటూ సంతోషం కోసం ఏదీ చేయలేదు కనీసం వాటి పుట్టినరోజునేనా చేయలేని రోహిణి అనుకుంటుంది. తనకు బట్టలు కొనాలని షాప్ కి వెళ్తుంది. అదే షాప్ కి ప్రభావతి కామాక్షి వస్తారు. కౌంటర్ దగ్గర బిల్లు కట్టేటప్పుడు వాళ్ళు కనిపిస్తారు.ప్రభావతి కి రోహిణి దొరికిపోయింది. క్లయింట్ వాళ్ళ పిల్లలు అని రోహిణి మ్యానేజ్ చేసుకుంది. ప్రభావతి బిల్లు కూడా రోహిణినే కడుతుంది. బాలు మీనా కోసం ఒక చీరను గిఫ్ట్ గా తీసుకొని వస్తాడు. అయినా కోపంగా ఉండడం చూసి షాక్ అవుతాడు.. బయట వేరే ఫ్రెండ్ కలిసి తిందాం అంటే బయట తిన్నాము బాక్స్ తినలేదు అని అనగానే మీనా అవునా అని అంటుంది..

Advertisement

ఇక బాలు తెచ్చిన చీరని మీనా కట్టుకొని వస్తుంది.. అది చూసి బాలు మురిసిపోతాడు.. నేను అలిగి పోయావేమో అనుకున్నాను చీర కట్టుకోడానికి వెళ్ళావా చాలా అందంగా ఉన్నావ్ ఈ చీరకే అందం వచ్చేసింది అని బాలు మీనాన్ని పొగిడేస్తాడు.. మందు బాటిల్లు ఓపెన్ చేసినట్లు చాలా మెరిసిపోతున్నావు అని మీన పై ప్రశంసలు కురిపిస్తాడు.. ఇక మీనా బాలు ఇద్దరు కలిసి ఫోటోలు దిగి సంతోషంగా ఉంటారు.. ఇంకొక బాక్స్ ఉంది ఎవరికోసం అని నేను అడుగుతుంది.. అక్కడ ఒక డ్రెస్ బాగా నచ్చింది. చింటూ గాడికి అయితే బాగుంటుందని తీసుకున్నాను అని బాలు అంటాడు. మంచి పని చేశారు అని మీనా మెచ్చుకుంటుంది.

శోభ రవి పనిచేస్తున్న రెస్టారెంట్ కి వెళుతుంది. అక్కడ రవికి అందరి ముందర బ్లాంక్ చెక్ ఇస్తుంది. మీరు పిల్లలు కనలని మేము అనుకుంటున్నాము. కానీ మీరు మాత్రం రెస్టారెంట్ ని ఓపెన్ చేసిన తర్వాత ఆలోచన ఉంటుంది అని అనుకున్నారట. మీరు అలాంటి ఆలోచనలు మాత్రం పెట్టుకోవద్దు. మీకు డబ్బులు కావాలంటే మేమున్నాం మాకు ఆ బాధ్యత తెలుసు అని శోభ అంటుంది. కానీ రవి మాత్రం నేను లోన్ కి అప్లై చేశాను అది రాగానే రెస్టారెంట్ ని ఓపెన్ చేస్తాను అని అంటాడు.. శోభ మాత్రం మేమున్నాం కదా నీకు ఎంత కావాలో అంత తీసుకో ఇదిగో బ్లాంక్ చెక్కని చేతులు పెట్టి వెళ్ళిపోతుంది..

Advertisement

ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా రవిని మీ అత్తగారు వాళ్ళ నువ్వు అదృష్టవంతుడిగా మారిపోతున్నావు. డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా నీ దశ మారిపోతుంది అని వాళ్లంటారు.. ఆ మాట వినగానే రవి ఈ సీరియస్ అవుతాడు. మా అత్తగారి సొమ్ము తిని బతికేవాడు లాగా నేను కనిపిస్తున్నానా నేను లోన్ కి అప్లై చేశాను అది రాగానే రెస్టారెంట్ ని స్టార్ట్ చేస్తాను అని రవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శృతి డబ్బింగ్ చెప్తున్న స్టూడియోకి రవి వెళ్తాడు.. శృతి మోహన బ్లాక్ చెక్కిన కొడతాడు.. మీ అమ్మ నా గురించి ఏమనుకుంటుంది ఇలా చెక్కు ఇస్తే తీసుకుంటాడు అని అనుకుంటుందా అని రవి అంటాడు.

అయినా నువ్వు మనిద్దరి మధ్య జరుగుతున్న విషయాలు మీ అమ్మకు ఎందుకు చెప్తున్నావు అని రవి శృతి పై సీరియస్ అవుతాడు.. మీ మనోజ్ తీసుకోలేదా అని శృతి అంటుంది.. మనోజ్ గారు నేను వేరు అది గుర్తుపెట్టుకో నేను ఎప్పటికైనా నా డబ్బులతోనే రెస్టారెంట్ కడతాను నువ్విలా మీ అమ్మకు చెప్పి మీ అమ్మ బ్యాగులో చెక్కులు పెట్టుకుని తిరిగేలా చేయకు అని అంటాడు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు మా అమ్మతోనే అప్పుడే అనాలి కానీ ఇప్పుడు నువ్వు నన్ను అంటే ఏం ప్రయోజనం ఉంటుంది అని శృతి అంటుంది. ఈ చెక్కు నీకు అవసరమైతే ఉంచుకో లేదంటే చించే అవతలి పడేసేయని శృతి సలహా ఇస్తుంది.. వీరిద్దరూ కాసేపు గొడవపడతారు..

Also Read : సినిమాల్లోకి వచ్చాక నేను చేసిన మిస్టేక్ ఇదే.. నన్ను తొక్కేస్తున్నారు..

చింటూ నీ కలవడానికి రోహిణి అక్కడికి వెళుతుంది.. చింటూ వాళ్ళ అమ్మ వచ్చిందని అందరికీ చెప్పుకుంటాడు.. రోహిణి ఎక్కడ దొరికిపోతాను అని కంగారు పడిపోతూ ఉంటుంది.. ఆ తర్వాత రోహిణి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అక్కడికి బాలు మీన రావడం చూసిన చింటూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×