E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాపై శోభా సీరియస్.. రోహిణి తల్లికి యాక్సిడెంట్.. ప్రభావతికి శృతి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాపై శోభా సీరియస్.. రోహిణి తల్లికి యాక్సిడెంట్.. ప్రభావతికి శృతి షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి మసాజ్ చేస్తాను అని చెప్పి మీనప్ప ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. అది విన్న శృతి మీనా తప్పు లేదని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి మీ నాన్న ఇంకొకసారి అదే ముందర చూసుకొని మాట్లాడండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇదేంటి శృతి మీనాకింత గానం సపోర్ట్ చేస్తుందని రోహిణి అంటుంది.. దీన్ని ఎక్కడ వంచాలో.. ఎక్కడ ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ప్రభావతి అంటుంది.. ఇక రోహిణి మీరేం బాధపడకండి అంటే అని ఓదారిస్తుంది. కానీ ప్రభావతి మాత్రం ఈ పూలముకునే దానికి తగిన బుద్ధి చెప్పాలి ఆ శృతికి ఏదో ఒకటి చేయాలి అని అంటుంది.. ముందు మీ నొప్పి తగ్గి మీరు మళ్ళీ మామూలుగా అయితే ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దాం అని అంటుంది.. మీనా ఇచ్చిన వేడి నీళ్ళు చల్లగా అయిపోయాయి ప్రభావతి వంటగదిలోకి వస్తుంది.. అక్కడ మీనా ఏదైనా కోసమో వెతుకుతూ ఉంటే ప్రభావతి మీనా కుర్చీని పక్కకు జరపడంతో పడిపోతుంది.. అక్కడున్న పిండి రంగులు ప్రభావతి మీద పడటంతో అందరూ కలిసి ప్రభావతిని చూసి దయ్యమని భయపడతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… శృతి సంగతి ఎలాగైనా సరే వాళ్ళ అమ్మకు చెప్పి కంట్రోల్ లో పెట్టించాలి అని ప్రభావతి అనుకుంటుంది. రోహిణి ప్రభావతి కలిసి డాన్స్ స్కూల్ కి వెళ్తారు.. అక్కడ కామాక్షి డాన్స్ నేర్పిస్తూ ఉంటే ప్రభావతి ఏంటి గంతులు వేపిస్తున్నావు అని సీరియస్ అవుతుంది.. మీరు వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకోండి అని ప్రభావతి అంటుంది.. అయితే అందులోని ఇద్దరు స్టూడెంట్స్ మాత్రం తమ ప్రేమాయణానికి లైన్ క్లియర్ అయిందని అనుకుంటారు. ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటారు. ఆ తర్వాత ప్రభావతి దగ్గరికి శోభ రావడంతో కామాక్షి నా ఇంటికి వస్తే నేనెందుకు లేయాలి అని ప్రభావతితో అంటుంది.

Advertisement

శోభ రాగానే మీ అమ్మాయి గురించి మాట్లాడడానికి మిమ్మల్ని పిలిచాను అని అంటుంది.. మా అమ్మాయి ఏం చేసింది ఎందుకు పిలిచారు.. మా స్టేటస్ని మర్చిపోయి మీకు తగ్గట్లేదు బతుకుతుంది కదా ఇక మీద ఎందుకు నన్ను పిలిచి కంప్లైంట్ ఇస్తున్నారు అని శోభా అడుగుతుంది.. మీ అమ్మాయి మీనా తో కలిసి అత్తన్న మర్యాద కూడా లేకుండా ప్రవర్తిస్తుంది. తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో పాటుగా నన్ను లెక్కచేయకుండా ఉంటుంది.. తను ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటుందేమో.. కానీ మీరు కొంచెం అత్తగారి అన్న మర్యాద నేర్పించండి అని అంటుంది..

ఆ మాట వినగానే శోభా ఎక్కడ నేర్పించే టైం ఇచ్చారు మీ అబ్బాయి మాయమాటలు చెప్పి మా అమ్మాయిని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. నేను నేర్పిస్తే నేర్చుకుంటున్నా ఏంటి అని శోభా రివర్స్ అవుతుంది. మీరు అమ్మాయిని మీ అబ్బాయిని భరించలేకపోతే పంపించేయండి. మా ఇంట్లో ఇల్లరీకం పెట్టుకుంటాను అని ప్రభావతి అంటుంది.. ఆ మాట వినగానే ప్రభావతి షాక్ అవుతుంది. మీకు అంత వద్దనుకుంటే వారిని బయటికి పంపించేసేయండి అంతేగాని ఇలా నా మాట వింటుందని అనుకోవడం మీ మూర్ఖత్వం అని శోభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి వాళ్ళ అమ్మాయికి భయం చెప్తుంది అంటే ఈవిడ నాకు షాక్ ఇచ్చి వెళ్ళిపోతుంది అని ప్రభావతి అనుకుంటుంది.

Advertisement

ఇక రోహిణి ఫోన్ మాట్లాడడానికి బయటకు వెళ్తే సుగుణమ్మకి యాక్సిడెంట్ అయిందని చెప్తారు.. మా అమ్మకి ఆక్సిడెంట్ అయిందా అయితే నేను తొందరగా వస్తాను అని వెళ్ళిపోతుంది. ప్రభావతికి స్టూడెంట్స్ పై అనుమానం వస్తుంది. తర్వాత మీనా బయట పూలు ఇస్తూ ఉంటే అక్కడకు శోభ వస్తుంది. మీనా మర్యాదగా బాగున్నారా అని అడుగుతుంది.. శోభ మాత్రం నా కూతురు కాపురాన్ని చెడగొట్టాలని అనుకుంటున్నావా నీతో కలిసి నా కూతురు ఏదేదో చేస్తుందంట. నువ్వు ఏమనుకుంటున్నావు అసలు అని శోభ అంటుంది.. మీనా మాత్రం మీకు ఎవరు ఆ కారు కూతలు కూసింది.. నేను మీ అమ్మాయిని సొంత చెల్లెలుగా చూసుకుంటున్నాను అని మీనా అంటుంది.. కానీ ఆవిడ మాత్రం నీ స్టేటస్ ఏంటి నా కూతురు స్టేటస్ ఏంటి..?

ఒక పూలు అమ్ముకునే దానివి నా కూతురుతో సమానంగా ఉంటావా అని మీనాను అవమానించేలా మాట్లాడుతుంది శోభ. అయితే మీనా పక్కన ఉన్న ఆవిడ ఏం మాట్లాడుతున్నావో మర్యాదగా మాట్లాడు మీ కూతురు మాట్లాడడం ఇష్టం లేకపోతే తనకి చెప్పు..అంతేగాని మీనా నువ్వు ఒక్క మాటంటే మాత్రం అస్సలు ఊరుకోము అని అంటుంది. ఈ మాట మీకు ఎవరు చెప్పారు అని శోభాను మీనా అడుగుతుంది.. ఒకరు చెప్తే నేనెందుకు వింటాను మీ అత్తగారే నన్ను పిలిచి మరి ఇలా చెప్పింది అని అనగానే మీనా షాక్ అవుతుంది.. మీలాంటి వాళ్ళతో మాట్లాడడమే టైం వేస్ట్ అని శోభా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Also Read : ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్విట్టర్ రివ్యూ.. తరుణ్ భాస్కర్ హిట్ కొట్టాడా..?

శోభ కోపంగా వెళ్లడం చూసిన బాలు ఏంటి ఆవిడ కోపంగా వెళుతుంది ఏం జరిగింది అని అడుగుతుంది. మీనా మాత్రం ఏం జరగలేదని చెప్తుంది.. మీరేమీ కంగారు పడకండి.. అంటూ ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం అస్సలు వినడు.. పక్కనున్న ఆవిడ అసలు విషయం చెప్పడంతో బాలు కోపంగా ఇంటికి వెళ్లి తేల్చుకోవాలి అని అంటాడు.. ఇప్పుడు గొడవలు ఎందుకులెండి అని మీనా ఎంత చెప్తున్నా కూడా బాలు మాత్రం వినడు. ప్రభావతి శృతి రవి ఇంటికి రావడంతో ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×