E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాను దారుణంగా తిట్టిన ప్రభా.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. బాలుకు నిజం తెలుస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనాను దారుణంగా తిట్టిన ప్రభా.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. బాలుకు నిజం తెలుస్తుందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 27th : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి నా ప్లాన్ సక్సెస్ అయిపోయింది. నేను అనుకున్నట్లుగానే జరుగుతుంది మీనాని బాలుని ఇంట్లో నుంచి అత్తయ్య గెంటేయడం ఖాయమని సంతోష పడిపోతూ ఉంటుంది. ప్రభావతి డాన్స్ క్లాస్ దగ్గరికి రోహిణి కంగారుపడుతూ.. రావడం చూసినా కామాక్షి ఏంటి రోహిణి కంగారు పడుతూ వస్తుంది ఏం జరిగింది అని అనుకుంటుంది.. మనోజ్ గాడు లక్షల మింగేసినట్లు ఆ ఫర్నిచర్ షాప్ కూడా మింగేసాడు ఏంటో అని కామాక్షి అంటుంది.. ఏంటి రోహిణి ఇలా వచ్చావు అని ప్రభావతి అడుగుతుంది. ఈసారి మింగింది మనోజ్ కాదు వేరొకరు. ఎవరి చేతులైన మోసపోయాడా ఏంటి అని ప్రభావతి అడుగుతుంది. ఈసారి మోసపోయింది మనోజ్ కాదు..

అత్తయ్య మీరే ఒకసారి ఈ వీడియో చూడండి అని అంటుంది. ఆ వీడియోని చూపించి రోహిణి శివని అడ్డంగా ఇరికిస్తుంది.. నా డబ్బులు కొట్టేసింది వీడ అని ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది.. ఇకపోతే ప్రభావతి రోహిణి తీసుకుని మీనా వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. ఆ తర్వాత గుణ శివని ఆపి ఆ వీడియోని చూపిస్తాడు. అది చూడగానే ఒక్కసారిగా శివ షాక్ అవుతాడు. ఏం జరిగింది ఎవరు దీన్ని రిలీజ్ చేశారు అని అడుగుతాడు శివ. మీ బావ రిలీజ్ చేశాడు అని ఎంతగా చెప్తున్నా సరే.. శివ మాత్రం అస్సలు వినకుండా ఉంటాడు.. గుణకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. ప్రభావతి మాత్రం మీనా వాళ్ళ పుట్టింటికి వచ్చి దారుణంగా అవమానిస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రోహిణి ఆ వీడియో చూపించగానే ఒక్కసారిగా మీనా కూడా షాక్ అయిపోతుంది.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అయిపోవడంతో పార్వతి ఒక్కసారిగా కూలి పోతుంది.. అయితే మీనా శివాని కొడుతుంది. అలాగే సుమతి కూడా ఎందుకురా ఇలా చేశావు అక్క జీవితం నాశనం చేయాలని చూసావా ఏంటి అని సుమతి కూడా కొడుతుంది. అయితే ప్రభావతి ఆపండి మీ నాటకాలు మీ దొంగబుద్ధులు ఎవరికి తెలియదు.. అందుకే వీళ్ళు నా ఇంట్లోకి రానివ్వలేదు అని ప్రభావతి అంటుంది.. వీన్ని పోలీసులకు అప్పజెప్తాను అని ప్రభావతి అనగానే అందరూ షాక్ అయిపోతారు.. ఇదంతా మాకు ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు అత్తయ్య అని మీన ఎంతగా బ్రతిమలాడుతున్నా సరే ప్రభావతి మాత్రం మీద అంత దొంగల కుటుంబం అని దారుణంగా అవమానిస్తుంది.. అత్తయ్య కొంచెం మంచిగా మాట్లాడండి అని ఎంతగా మీనా చెప్తున్న సరే ప్రభావతి మాత్రం రెచ్చిపోయి మీనా కుటుంబాన్ని దారుణంగా తిట్టేస్తుంది..

ప్రభావతి ఎంత చెప్పినా సరే మీనా సుమతి వాడి తప్పులేదు అని ఎంత చెబుతున్నా సరే కూడా.. ప్రభావతి అసలు వినకుండా అందరినీ తిడుతుంది.. ఇలాంటి దుర్మార్గున్ని ఎలా వదిలేయమంటావు. వీడొక దొంగ కాబట్టి.. వీడిని నా ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వట్లేదు అని ప్రభావతి అంటుంది.. బైక్ దొంగతనం చేసి పెద్ద కూతురు పెళ్లి చేశారు. ఇప్పుడు ఈ లక్ష రూపాయలు డబ్బుతో చిన్నదాని పెళ్లి చేయాలనుకుంటున్నారు వీన్ని ఊరికే వదిలిపెట్టేదే లేదు పోలీసులకు అప్పజెప్పి అప్పుడు నా పగని తీర్చుకుంటాను అని ప్రభావతి అంటుంది.. మీరిద్దరూ కలిసి ఇలా ఎంత మందిని మోసం చేస్తారు వీడికి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా పోలీసులుకు అప్పజెప్పాలి. జైలుకు పంపించాలి అని ప్రభావతి రెచ్చిపోతుంది.

Advertisement

అసలు ఎందుకు నేను ఆ పని చేసానో ఒక్కసారి చెప్పేది వినండి అని శివ అంటాడు. మీరు నన్ను మీ ఇంటికి వస్తే బట్టలు ఊడదీసి మరి చెక్ చేసి నన్ను దారుణంగా అవమానించారు.. మీకు ఎలాగైనా సరే బుద్ధొచ్చేలా చేయాలి అని నేను ఆ డబ్బులు దొంగతనం చేశాను. అంతే తప్ప కావాలని దొంగతనం చేయలేదు అని శివ ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం అస్సలు విననే వినదు.. ప్రభావతి శివాని బయటికి లాక్కొని వస్తుంది పోలీసులుకు అప్పజెప్పాలి అనేసి అనగానే అక్కడ బస్తీ వాళ్ళందరూ కూడా ప్రభావతిని అడ్డుకుంటారు. వాడు నీకు బుద్ధి రావాలని చేశాడు అని అంటున్నాడు కదా మరి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు… కొంచమైనా బుద్ధి ఉండాలి అనేసి బస్సు వాళ్ళందరూ కూడా ప్రభావతి పై తిరగబడడంతో రోహిణి ఇక్కడ ఉంటే వీళ్ళు మనల్ని కొట్టనైనా కొడతారు అని అక్కడి నుంచి రోహిణి తీసుకొని వెళ్ళిపోతుంది..

Also Read :నిజాన్ని బయటపెట్టిన కేశవ.. సర్టిఫికెట్స్ కోసం వెళ్లిన మహా.. డ్రైవర్ మెడ మీద కత్తి పెట్టిన నారాయణ..

పార్వతి నువ్వు నా బిడ్డల జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నావు కదరా.. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి ఏమని చెప్పాలి అని బాధపడిపోతూ ఉంటుంది.. ఏమయ్యా నువ్వు మాత్రం పైకెళ్ళిపోయి చాలా మంచి పని చేశావు కానీ నా ఇద్దరు కూతుళ్లు తిండి లేకపోయినా.. బట్ట లేకపోయినా ఉన్న వాటిలో సర్దుకుని మంచిగానే బతికారు. కొడుకుని మాత్రం సరిదిద్ద లేకపోయాను నన్ను క్షమించని పార్వతి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు పైకెళ్ళిపోయి మంచి పని చేశావు కానీ నా తలనతని ఇలా వదిలేసి వెళ్ళిపోయావు నేను ఏం చేయమంటావో చెప్పు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది పార్వతి. మీనా అక్కడికి వచ్చి ఏంటమ్మా నువ్వు ఇలా బాధపడితే సమస్య తీరిపోతుందా అని అంటుంది. ఇది ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదమ్మా ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని పార్వతి బాధ పడిపోతూ ఉంటుంది.. రోహిణి మాత్రం తన ప్లాను గ్రాండ్ గా సక్సెస్ అయింది అని చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Big Stories

Advertisement
×