E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: శివ కు షాకిచ్చిన గుణ.. రోహిణిపై అనుమానం.. బాలుకు ఘోరమైన అవమానం..

Gundeninda GudiGantalu Today episode: శివ కు షాకిచ్చిన గుణ.. రోహిణిపై అనుమానం.. బాలుకు ఘోరమైన అవమానం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా బాలు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. పూజ అయితే బాగా జరిగింది కానీ, అక్కడ అత్తయ్య గారు పాడిన పాట నాకు ఇంకా గుర్తుకు వస్తుంది అని అనగానే.. అత్తయ్య అలా పాడినందుకే నేను పాడిన పాట మీకు అందరికీ నచ్చినట్టు ఉంది అని మీనా అంటుంది.. ఆ మాట వినగానే బాలు అమ్మ చూడు నిన్ను ఎంత మాట అంటుందో అని అనగానే మీనా నాకేం తెలియదండి అత్తయ్య గారు నేను ఊరికే అన్నానండి అని భయపడిపోతుంది.. ఏమంటే నీకెందుకు అంత భయం అని బాలు అడుగుతాడు.. ఇక తర్వాత  మౌనిక సంజయ్ఇంటికి వెళ్తారు. అప్పుడే రిపోర్టులను చూసి నీలకంఠం చాలా సంతోషంగా ఉంటాడు..

ఈ గుడ్ న్యూస్ వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని నీలకంఠం మాట్లాడుతూ ఉంటాడు. మౌనిక అత్తయ్య గారు మీరు నానమ్మ కాబోతున్నారు అని సంతోషంగా చెప్పడంతో ఆమె చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే నా తండ్రిని అని అంటాడు.. ఆ మాట వినగానే మౌనిక షాక్ అవుతుంది. ఇంకా సువర్ణ సంజు చెంప పగలగొట్టడమే కాకుండా క్లాస్ పీకుతుంది.. మౌనికని అవమానించిన అనుమానించిన కూడా నీకు మర్యాదగా ఉండదు అని సువర్ణ అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి కి ఫోన్ చేసి బాలు రమ్మని పిలుస్తున్నాడు అని అడుగుతుంది.. అయితే నువ్వు రా కానీ ఏం చేయాలో నేను చెప్తాను అని రోహిణి అంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని అవమానించేలా మాట్లాడమని చెప్తుంది.. రోహిణి చెప్పినట్టు చేయాలని ఇష్టం లేకపోయినా సరే సుగుణమ్మ అనుకుంటుంది.. శివ కాలేజ్ నుంచి బయటికి రాగానే నాకు చాలా సంతోషంగా ఉంది అని చదువుల గురించి మాట్లాడుతూ ఉంటాడు.. మనం ఇలాగే చదివితే ఎగ్జామ్ లో కూడా మంచి మార్కులు రావడం ఖాయం. ఈ ఇయర్ తో మనకి చదువు పూర్తవుతుంది.. ఆ తర్వాత జాబ్ చేయాలన్నది మా అక్క కోరిక మా నాన్న కూడా సంతోషంగా ఉంటాడు అని శివ అనుకుంటూ ఉంటాడు.. శివ సంతోషంగా ఉండడం చూసిన గుణ అక్కడికి వస్తాడు. వాడు సంతోషంగా ఉన్నాడు వాడు లేకపోతే నా బిజినెస్ అంతా అస్తవ్యస్తంగా మారుతుంది అని గుణ శివ దగ్గరికి వెళ్తాడు..

శివ నువ్వు లేకుండా ఉంటే నా బిజినెస్ చాలా డీల పడిపోయింది. నువ్వు మళ్ళీ రావాలి అని ఎంత కోరుతున్నా సరే శివ మాత్రం నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను చదువుకోవాలి.. నా కోసం ఒక కుటుంబం ఉంది. నాకోసం నువ్వు రావద్దు అని అంటాడు.. అయితే నీలాంటి తాగుబోతు దగ్గర నేను పని చేయను నాకు ఎగ్జామ్స్ అయిపోతే జాబ్ వస్తుంది అని శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత అందరూ పూజకి సిద్ధం చేస్తూ ఉండగా.. రోహిణి దగ్గరికి విద్య వచ్చి బాలు ఫోన్ కొట్టేయడం కష్టంగా ఉందని విద్య అంటుంది..

Advertisement

ఎక్కడికి వెళ్లావు అని ప్రభావతి అడుగుతుంది.. నేను ఒక విఐపి ని తీసుకురావడానికి వెళ్ళాను అని బాలు అంటాడు.. ఎవరా వీఐపీ అనగానే బాలకృష్ణ అని బాలు అంటాడు.. అయితే బాలు అలా అనడం చూసిన ప్రభావతి ఎవరిని తీసుకొచ్చావు రా మల్లి ఏ పూల అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చావు అని కోప్పడుతుంది.. అయితే అప్పుడే చింటూ కృష్ణుడు వేషంలో రావడంతో అందరూ తనని చూసి చాలా సంతోషంగా ఉంటారు. అయితే కృష్ణుడిగా రోహిణి తన కొడుకుని చూసుకొని మురిసిపోతుంది. ఆ తర్వాత అందరూ కలిసి కృష్ణుడిగా ఉన్న చింటూ ని చూసి చాలా సంతోషంగా ఉంటారు. వారిని ఇలా చూస్తుంటే మన మనము వాడిని ఇప్పుడే దత్తత తీసుకోవాలి అని అనిపిస్తుంది అని మీనా అంటుంది..

సుగుణమ్మ మనం పిలిచి దత్తత గురించి మాట్లాడాం కదా దానికి మీరు ఏమంటారు అని అడుగుతుంది.. మనవడిని నా నుంచి దూరం చేసుకోవాలని నేను అనుకోను. మీరు ఎవరు నా మనవడిని దత్తత తీసుకోవడానికి అని దారుణంగా కఠినంగా మాట్లాడుతుంది. దత్త ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. అంతేకానీ ఇలా అవమానించేలా మాట్లాడకూడదు అని అందరూ సుగుణమ్మకి ఎంత చెప్తున్నా సరే ఆమె మాత్రం రోహిణి చెప్పినట్టే మాట్లాడుతుంది.. ఇకపోతే రోహిణి అవమానంగా మాట్లాడడంతో బాలు మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటాడు.. నా కూడా ఆమె మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోకుండా మాట్లాడుతుంది..

Also Read :రామారాజుకు షాకిచ్చిన సాగర్.. నర్మద, సాగర్ ఇంట్లోంచి వెళ్ళిపోతాడా..? భద్ర ఫుల్ హ్యాపీ..

కామాక్షి ఆవిడ మాట్లాడుతుంటే మీకు ఇంకా బుద్ధి రావడం లేదా అని సీరియస్ అవుతుంది.. అయితే అందరూ కూడా సుగుణమ్మది తప్పు అని చెప్తున్న సరే ఆమె మాత్రం ఇంకొకసారి ఇక్కడికి రావాలని అడగకు అని చింటూని బలవంతంగా తీసుకొని వెళుతుంది. ఇంటికి వెళ్ళిన సుగుణమ్మ మీనా బాలు లాంటి మంచి వాళ్ళని బాధ పెట్టాను అని ఫీల్ అయిపోతూ ఉంటుంది.. ఈ మాత్రం నాకన్నా వాళ్ళు నీకు ఎక్కువైపోయారా అని తిడుతుంది.. కానీ రోహిణి కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది సుగుణమ్మ.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×