E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య తప్పించుకున్న మనోజ్.. కామాక్షి నిజం చెప్పేస్తుందా? బాలు దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య తప్పించుకున్న మనోజ్.. కామాక్షి నిజం చెప్పేస్తుందా? బాలు దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి సుశీలను దారుణంగా మాట్లాడుతుంది. సత్యం కొట్టబోతాడు. అందరు షాక్ అవుతారు. ఇక బాలు ప్రభావతికి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. గిన్నెలను విసిరేస్తూ కోపంగా ఉన్న మీనాను చూసి కోపాన్ని వాటి మీద చూపిస్తావేంటి అని అడుగుతాడు. ఆ నగల గురించి నేను అస్సలు వదిలిపెట్టను కచ్చితంగా తేలుస్తాను అని అంటాడు. మీ ఇంట్లో వాళ్లకి ఎవరికి ఏం వచ్చినా ఆ ఇంటి వరకి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మా పుట్టింటి వాళ్ళని అంటే అస్సలు ఒప్పుకునేది లేదు అని మీనా అంటుంది.. శృతి చేత డబ్బింగ్ చెప్పించి మనోజ్ నడిగి నిజాన్ని రాబట్టాలి అని మీనా బాలు ప్లాన్ చేస్తారు.. శృతి రవిని రెస్టారెంట్ దగ్గర కలుద్దామని చెప్పమని బాలుకి మీనా చెప్తుంది.. శృతి తో మనోజ్ కి ఫోన్ చేస్తాడు అయితే తెలివిగా ఆలోచించడం మనోజ్ కచ్చితంగా ఇది బాలు పని అని ఏదో ఒకటి చెప్పేస్తే ఫోన్ పెట్టేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రోహిణి తన తల్లితో దురుసుగా ప్రవర్తిస్తుంది. నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా నాకు కాపురాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నట్లుంది నన్ను అర్థం చేసుకో అనేసి బ్రతిమలాడుతుంది.. నిన్ను అర్థం చేసుకోవడం కాదే నువ్వు నీ బిడ్డ నేను తల్లిని అర్థం చేసుకో అదే నీకు మంచిది అని సుగుణమ్మ అంటుంది.. ఇక మనోజు నాకు ఒక చిన్న పని ఉంది నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోహిణి షాపులో ఉంటుంది.. ఎలాగైనా సరే మనోజ్ కి తెలియకుండా చింటూ బర్త్డేకి వెళ్ళాలి లేదంటే మాత్రం వాడు చాలా ఫీల్ అవుతాడు అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి.

Advertisement

మనోజ్ గిల్టు నగలు పెట్టినట్లు అందరికీ అనుమానం ఉంటుంది.. శృతి చేత గొంతు మార్చి ఫోన్ చేయించిన సరే మనోజ్ దొరకడు. కచ్చితంగా ఇది మనోజ చేశాడు అందుకే ఒక పది నిమిషాలు ఆలోచించుకొని మరి ఏదో ఒక సమాధానం చెప్పాడు అని బాలు మీనా అనుమానపడతారు.. నాక్కూడా అలాగే అనిపిస్తుంది ఇది మనోజ్ పనే అని శ్రుతి అంటుంది. సరే రా ఇక మేము వెళ్తామని బాలు మీనా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. శృతికి రవి ఇలాంటి ఫోన్లు ఇంకొకసారి చెయ్యొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. శృతి మాత్రం నువ్వు ఎందుకు పిరికివాడిలా భయపడతావ్ అంటూ క్లాస్ పీకుతుంది..

బాలు మాత్రం మీ నాతో ఆ మనోజ్ గాడు తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. నాకు వచ్చే కోపానికి వాన్ని నాలుగు పీకి అసలు నిజంగా కక్కించేవాడిని కానీ ఎందుకులే అని ఊరుకుంటున్నానని బాలు అంటాడు.. మీరేం ఫీల్ అవ్వకండి నిజం ఎప్పటికీ బయటకు రాకుండా పోదు. మనం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే ఏదో ఒక రోజు నిజం అనేది బయటికి వస్తుంది అని బాలు తో మీనా అంటుంది. అయినా ఈ నగల గురించి మా కామాక్షి అత్తకు కచ్చితంగా తెలిసే ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి సీక్రెట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అవునండి కామాక్షి పిన్నికి కచ్చితంగా అత్తయ్య ఈ నగల గురించి చెప్పే ఉంటుంది అని మీనా అంటుంది.

Advertisement

ఒకసారి మనం కామాక్షి అతని కనుక్కుంటే సరిపోతుంది కదా అని బాలు వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అంటాడు. మీనా కూడా సరే అని అంటుంది. ఇద్దరు కలిసి కామాక్షి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తారు. మేము అమ్మమ్మ గారికి ఇప్పటికైనా నగలం తెచ్చి చేయను కొనిద్దామని అనుకుంటున్నాము. మాకు చాలా బాధగా ఉంది అని కావాలని నిజం చెప్పించాలని మాట్లాడతారు.. అయితే కామాక్షి మాత్రం మీరు నా చేత నిజం చెప్పించాలని అనుకుంటున్నారేమో అని అనుకుంటుంది. కొన్నిసార్లు నోరు జారి నిజం చెప్పబోయిన సరే మళ్లీ అది కాదు అని కవర్ చేస్తుంది. ఇక ఆ తర్వాత ప్రభావతి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది.. వాళ్లు నిజం చెప్పించాలని వచ్చారు. నువ్వు వచ్చావు లేకపోతే నేను కచ్చితంగా నిజం చెప్పేదాన్ని అని ప్రభావతితో అంటారు..

Also Read : శుక్రవారం ఓటీటీల్లో సందడి చెయ్యబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

కామాక్షి అత్త దాదాపు నిజం చెప్పేసేదే.. కానీ మధ్యలో మా అమ్మ రావడంతో ఆ నిజం కాస్త ఎగిరిపోయింది అని బాలు ఫీల్ అయిపోతాడు. అప్పుడే ఇక రాజేష్ బాలు కి ఫోన్ చేస్తాడు. మన కార్ల స్టాండ్ దగ్గర ఒక ఫర్నిచర్స్ షాప్ పెట్టారా ఆఫర్స్ కూడా బాగా ఉన్నాయి నువ్వు వచ్చి నాకు బీరువా సెలెక్ట్ చేసేస్తావని అడుగుతాడు. బాలు మాత్రం నేను వేరే పనిలో ఉన్నాను రా అసలే చిరాగ్గా ఉన్నాను నువ్వే వెళ్లి ఏదో ఒకటి కొనుక్కొని అంటాడు. నువ్వొస్తే నీ సెలక్షన్ బాగుంటుంది అని అనుకున్నాను రా అని రాజేష్ అంటాడు.. మనకి రాజేష్ అన్నయ్య చాలా హెల్ప్ చేస్తుంటారు కదా మీరు ఆ మాత్రం కూడా చేయలేరా పెళ్లి చేయండి అని మీనా అంటుంది. మీ నా మాట విన్న బాలు రాజేష్ కోసం వెళ్తాడు. అక్కడ షాపులోకి వెళ్ళగానే బాలుకి నమ్మలేని నిజం ఒకటి తెలిసిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో మనోజ్ వీడియో ఒకటి బయటకు వస్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×