BigTV English

Gundeninda GudiGantalu Today Episode : శృతి పేరెంట్స్ కు షాకిచ్చిన సంజు.. రవి ఇచ్చిన ట్విస్ట్ కు మీనా షాక్..

Gundeninda GudiGantalu Today Episode : శృతి పేరెంట్స్ కు షాకిచ్చిన సంజు.. రవి ఇచ్చిన ట్విస్ట్ కు మీనా షాక్..

Gundeninda GudiGantalu Today Episode : నిన్నటి ఎపిసోడ్ లో శృతిని పెళ్లిచేసుకోవడానికి గుడికి బయలుదేరుతున్న రవి తలపై గట్టిగా దెబ్బతగులుతుంది. అది చూసి ప్రభావతి, సత్యంతో పాటు మీనా కంగారుపడతారు. బయటకు వెళుతున్నప్పుడు దెబ్బ తగిలితే వెళ్లిన పని జరగదని రవితో సత్యం అంటాడు. తండ్రి మాటలు విని రవి కంగారు పడతాడు.. ఇక బాలు ఊర్లో లేడు ఇదే కరెక్ట్ టైం రవి, శృతిలను ఒప్పించి ఈ పెళ్లి ఆలోచన మానుకోవాలని అనుకొనేలా చేస్తానని చెప్పి వెళ్తుంది.. ఇక శృతి ఇంటికి బయలుదేరుతుంది. మీనా వాలకం చూసి ఏదో పెళ్లికి వెళుతున్నట్లుగా తయరయ్యావని ప్రభావతి సెటైర్లు వేస్తుంది. శృతి దగ్గరకు వెళుతున్నట్లుగా సత్యంతో చెప్పదు మీనా. రవి తల్లి దండ్రులను మోసం చేస్తున్నా, నామీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు తో పోగొట్టుకుంటున్న అని బాధ పడుతూ ఉంటాడు. మనసులోనే వారికి క్షమాపణలు చెబుతాడు. . కానీ శృతి ప్రేమకు దూరమై బతకలేనని అనుకుంటాడు.. ఎవరికైన ఏదైన అయిందేమో తెలుసుకోవాలని అనుకుంటాడు ఫోన్ లిఫ్ట్ చెయ్యదు మీనా.. ఏమైందో అని టెన్షన్ పడతాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి, ప్రభావతి మాట్లాడుకుంటారు. ఇంట్లో తుఫాన్ లేనట్లు ఉంది అని రోహిణి అంటారు. అవును అత్తయ్య ఎందుకు అంటారు. దానికి ప్రభావతి సమాధానం చెబుతూ ఇంట్లో గొడవలు పెట్టుకొనే వాడు ఆ బాలు గాడు లేడుగా అంటుంది. దానికి రోహిణి అవును అంటుంది. అది విన్న మీనా ఇంట్లో లేని వాళ్ల గురించి అంతలా మాట్లాడుకుంటున్నారు. కొంచెం కూడా మీ లేదు అని గొడవ పడుతుంది. ఇక మీనాను ప్రభావతి కూడా మాటలతో ఇబ్బంది పెడుతుంది. ఇక మీనా వీళ్ళతో ఎందుకు అని వెళ్తుంది. గదిలోకి వెళ్లి బాలుకు ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు బాలు తాగుతూ ఉంటాడు. మీనా కోపంతో ఉంటుంది. ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు.

శృతి వాళ్ల అమ్మను మటన్ బిరియాని కావాలని అడుగుతుంది.. ఇలా బుద్దిగా ఉంటే ఏదైన ఇస్తాను అని అంటుంది. సంజుతో పెళ్లి అయ్యేవరకు ఇలా ఉంటే మంచి అంటుంది. ఇక వీళ్లు నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్లనివ్వరు ఏదోకటి చెయ్యాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే మార్గం ఆలోచించాలి. అని సంజు కు ఫోన్ చేస్తుంది..చెప్పు శృతి అంటాడు.. ఈ నెంబర్ నీకు ఎలా తెలుసు అంటుంది. దానికి సంజు నువ్వు చేస్తావని అనుకున్నా అందుకే నీ పేరు చెప్పాను అంటాడు. శృతి తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాలని చెప్పడంతో సంజు ఓకే అంటాడు. అతని ఓవర్ యాక్షన్ తో శృతి తల నొప్పిగా ఫీల్ అవుతుంది. నీ నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకుంటాడు. శృతి చెప్పిన దానికి ఓకే అంటాడు. వచ్చి ఇంట్లో చెప్పి తీసుకొని వెళ్తానని చెబుతాడు.


ఇక రవి మాట్లాడాలని మీనాను పిలుస్తాడు. ఏంటి రవి అని మీనా అడుగుతుంది. శృతి గురించి వదిన అంటాడు. దానికి మీనా నా చేతుల్లో ఏమి లేదు.. మీ అన్నయ్యకు తెలియకుండా నేను ఏమి చెయ్యలేను అంటుంది. కానీ తాను వినడం ల్లేదు… మీరు చెప్పండి అంటుంది. ఇంట్లో పరిస్థితులు మీకు తెలుసు. మీ నాన్న ను కొట్టాడని నిన్ను కొట్టాలని చుసాడని దానికే శృతి వాళ్ల నాన్న మీద కోపం అని అంటుంది. శృతికి నువ్వు చెప్పు గుడికి వెళదామని అంటాడు రవి.. సరే ఇంట్లో ఎవరికి చెప్పకు వెళ్దామ్ అని అనుకుంటారు. ఇక శృతి కోసం సంజు వస్తాడు.. దానికి శృతి పేరెంట్స్ షాక్ అవుతారు. పెళ్లి శృతిని తీసుకోని వెళ్తానని చెబుతాడు. శృతిని రెడీ అవ్వమని వెళ్తాడు.. శృతి వాళ్ల అమ్మా నాన్న టెన్షన్ పడుతూనే శృతిని పంపించడానికి ఒప్పుకుంటారు ఇక అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో రవి మీనా రెడీ అయ్యి వెళ్తుంటారు.. మీనాను ఏంటి ఇంతలా రెడీ అయ్యావని ప్రభావతి అడుగుతుంది.. రవి తలకు తగులుతుంది. ఆపశకునం అని అంటారు. ఇక బాలుకు కూడా ఆపశకునాలు ఎదురవుతాయి.. రేపటి ఎపిసోడ్ లో వీరిద్దరికీ పెళ్లి అవుతుందా? బాలు ఆపుతాడా చూడాలి..

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

×