E-Paper
Advertisement

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Gundeninda Gudigantalu TRP Rating : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి. డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ రోజురోజుకీ మంచి రేటింగ్ నమోదు చేసుకుంటూ వస్తుంది. ఇందులో నటించిన బాలు మీనాలకు పోటీగా ప్రభావతి ముగ్గురు సెట్ అయిన వర్షంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ సీరియల్ ఎప్పటిలాగే ఇప్పుడు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గత నెలతో పోలిస్తే ఈనెల సీరియల్ రేటింగు పెరగడంతో పాటుగా కొన్ని హైలైట్ ఎపిసోడ్స్ కూడా జనాలు అనే విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంతకీ మే నెలలో హైలైట్ గా నిలిచిన బెస్ట్ ఎపిసోడ్స్ ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

మే నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

ప్రతి నెలలో ఎలాగైతే హైలెట్ ఎపిసోడ్స్ ఉంటాయో మే నెలలో కూడా కొన్ని హైలైట్ ఎపిసోడ్స్ జనాలని కట్టిపడేసాయి. మీనాకు పెళ్లయిన తెలియక ఓ వ్యక్తి మీనా వెంట పడతాడు. అయితే ఆ అబ్బాయి మేనని ప్రేమిస్తున్నాడని తెలియక సలహాలు ఇస్తాడు బాలు. ఇంట్లో తెలిసిన తర్వాత నేను చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మొత్తానికి బాలు సారీ చెప్పడంతో మీనా కూల్ అయింది. ఇక రోహిణి విద్య ఇద్దరు కూడా చింటూ కోసం కొత్త స్కూల్లోని సీట్ ని తీసుకుని అక్కడ జాయిన్ చేస్తారు. తర్వాత రోజు స్కూల్ కి వెళ్లారు రోహిణి అక్కడ సత్యం బాలుని చూసి షాక్ అవుతుంది. ప్రతి బుధవారం వీళ్ళ నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటుంది. ప్రభావతి రోహిణి మీ తండ్రి దగ్గర నుంచి డబ్బులు తీసుకురావాలి అని ఒత్తిడి చేస్తుంది. కల్పన వచ్చి మనోజ్ రోహిణిల బండారం బయట పెట్టడంతో ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆడుకోవడం మొదలుపెడతారు.. మొత్తానికి మన తప్పు చేసిన కూడా రోహిణి శిక్ష పడుతుంది. ప్రభావతి రోహిణిని దూరం పెడుతుంది. మళ్లీ మలేషియా కి వెళ్ళిపోతుంది అని అందరు చెప్పడంతో రోహిణికి దగ్గర అవుతుంది. కానీ రోహిణి మాత్రం ఆ 30 లక్షలు ఎలాగైనా సరే బాలుకు తెలియకుండా దాని సొంతంగా పట్టుకోవాలని అనుకుంటుంది.. పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయాన్నీ చెప్పి రాబట్టాలని అనుకుంటుంది.. మేలో జరిగిన హైలెట్ ఎపిసోడ్స్ ఇవే.

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

Advertisement

గుండె గుడి గంటలు సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ప్రేక్షకులను ఇప్పుడు బాగా అలరిస్తుంది.. బాలు గారిని ఎక్కిన మలేషియా దంపతులను పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ తన ఇంటికి భోజనానికి పిలుస్తాడు బాలు. మలేషియా నుంచి వచ్చిన గెస్ లో అని చెప్పగానే ప్రభావతి కాళ్లు చేతులు ఆడవు. రోహిణి బండారం ఎక్కడ బయట పడుతుందని పన్ను నొప్పి అని అబద్ధం చెప్పే తప్పించుకుంటుంది. కానీ చివరికి శృతి వల్ల పనులు పీకించుకొని దెబ్బకు నొప్పితో పెరగాలాడిపోతుంది. ఇక ముగ్గురు అన్నదమ్ములు తమ భార్యలు పెట్టే హింసలు భరించలేకపోతున్నాము అని మాట్లాడుకుంటూ ఉంటారు. అటు భార్యలు కూడా తమ భర్తలకు ఎక్కువైంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి ప్రస్తుతం ఎపిసోడ్లు కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇవాళ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×