E-Paper
Advertisement

Serial Actress: సినిమాకు మించిన ట్విస్ట్.. హీరోతో గొడవ..హీరోయిన్ పరిస్థితి దారుణం..

Serial Actress: సినిమాకు మించిన ట్విస్ట్.. హీరోతో గొడవ..హీరోయిన్ పరిస్థితి దారుణం..
Advertisement

Serial Actress: సినిమాలు లేదా సీరియల్స్ లలో నటించే నటీనటుల మధ్య భేదాభిప్రాయాలు రావడం సహజం.. సీన్ విషయంలో కానీ లేదా పర్సనల్ విషయాలలో కానీ గొడవలు పడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ గొడవలకు డైరెక్టర్లు లేదా నిర్మాతలు ఫులు స్టాప్ పెట్టేస్తారు.. కానీ కొన్నిసార్లు గొడవలు చిలికి చిలికి గాలి వాన లాగా తయారవడంతో సీరియల్ నుంచే తప్పుకుంటున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు మనం వింటూనే ఉంటున్నాము. తాజాగా ఓ సీరియల్ హీరోయిన్ పరిస్థితి కూడా అలానే మారింది. ఎందుకో ఏమో తెలియదు కానీ ఆమె సీరియల్ నుంచి బయటకు వచ్చేసింది.. దాంతో హీరోయిన్ లేకుండానే ఆ సీరియల్ కి శుభం కార్డు వేశారు.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీరియల్ హీరోయిన్ అసలు నిజాన్ని బయటపెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు. ఆమె పేరు వర్ష.. ప్రేమ ఎంత మధురం సీరియల్ ల్లో నటిచింది. ఈ సీరియల్ నుంచి ఈమె తప్పుకోవడం పై పలు రకాల విమర్శలు వినిపించాయి. అసలు నిజం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సీరియల్ నుంచి తప్పుకోవడంపై క్లారిటీ..

సీరియల్ నటి వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. ఒక్కో సీరియల్ తో తన అందం, అభినయంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. తెలుగు ప్రేక్షకులు ఆమె నటనకు ఫిదా అయ్యారు.. ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి వ్యూస్ ను అందుకొనేది. అయితే ఈ సీరియల్ ద్వారా బాగా ఫెమస్ అయిన వర్ష.. తనంతట తానే బయటకు వచ్చేసింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. వాటి పై తన ఇంటర్వ్యూ తో క్లారిటీ ఇచ్చింది. ‘ప్రేమ ఎంత మధురం’ అనే సీరియల్ ప్రయాణం నా జీవితంలో ఒక అందమైన అనుభవం. అది నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచిపోతుంది.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించుకోవడం అనేది నా వ్యక్తిగత విషయం. దయచేసి నా ప్రైవసీకి భంగం కలిగించకండి అని ఆమె అన్నారు.. అసలు డైరెక్టర్ తో గొడవ లేక హీరోతో గొడవ అన్నది తెలియలేదు.

ప్రేమ ఎంత మధురం సీరియల్ స్టోరీ..

Advertisement

సీరియల్ కు జనాల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది అంటే ఆ సీరియల్ స్టోరికి ఎండ్ ఉండదు. ఖచ్చితంగా ఇంకా కొన్ని ఎపిసోడ్ లో పెంచుకుంటూ పోతారు. కానీ ఈ సీరియల్ మాత్రం ఎక్కడా ల్యాగ్ లేకుండా అనుకున్న టైం లోనే పూర్తి చేశారు. మిడిల్ ఏజ్ బిజినెస్‌మ్యాన్‌- 20 ఏళ్ల అమ్మాయి మధ్య సాగే వెరైటీ లవ్‌స్టోరీతో 2020లో ప్రేమ ఎంత మధురం సీరియల్ మొదలైంది. ఈ సీరియల్ లో వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. అయితే ఈ ఏడాది జులైలో చివరి ఎపిసోడ్ పూర్తి అయ్యింది. శ్రీరామ్ వెంకట్, వర్ష తమ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ని ఫిదా చేశారు. దీంతో దాదాపు ఐదేళ్ల పాటు ఈ సీరియల్ సాగింది.. ఈ సీరియల్ కు సీక్వెల్ గా మరో మూవీ రాబోతుందేమో చూడాలి.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×